సారథి న్యూస్, మెదక్ : బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో అమరవీరుల స్థూపం వద్ద మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితో కలిసి అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం టీఆర్ఎస్ జెండాను ఎగరవేశారు. మండలంలో 108 మంది పారిశుద్ధ్య కార్మికులకు దాతల సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు ప్రత్యేక చొరవ […]