సారథి న్యూస్, హైదరాబాద్: అధికార పార్టీ ఎమ్మెల్యేకు కరోనా వస్తే యశోదా ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారని, సీఎంకు కంటినొప్పి వచ్చినా, పంటినొప్పి వచ్చినా ఢిల్లీ పోతారని, గాంధీ ఆస్పత్రి డాక్టర్లు అందించే వైద్యంపై వారికి నమ్మకం లేదా..? అని మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ఇది డాక్టర్లను అవమానించడం కాదా? అని ఆయన అన్నారు. కరోనా మహమ్మారికి బలైన సహచర జర్నలిస్టు మనోజ్ కుమార్ కు మృతికి నివాళిగా శనివారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్(ఐజేయూ) […]