Breaking News

ఉద్యోగాలు

గురుకుల డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్టు ఉద్యోగాలు

గురుకుల డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్టు ఉద్యోగాలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ సోష‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌నల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ సొసైటీ (టీఎస్‌డ‌బ్ల్యూఆర్ఈఐఎస్) డిగ్రీ గురుకులాలో తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి అర్హులైన మ‌హిళా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.పోస్టులు ఇవేతెలుగు, ఇంగ్లీష్, కెమిస్ట్రీ, పిజిక్స్, బోటనీ , జువాలజీ, జియాలజి, కామర్స్‌ మాథ్స్, ఎకానామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, మైక్రో బయాలజీ, సోషయాలజి, సైకాలజీ, జర్నలిజం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బయో టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, జెనిటిక్స్, జియోగ్రఫీ, ఫుడ్ […]

Read More

ఏపీలో ఉద్యోగాల భర్తీ

సారథి న్యూస్​, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు సీఎం వైఎస్​ జగన్ మోహన్​రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైద్యారోగ్య శాఖలో 9,712 పోస్టులు భర్తీ చేసేందుకు అనుమతులు ఇచ్చింది. దీనికి సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. వాటిలో 2,153 రెగ్యులర్, 5,574 కాంట్రాక్టు పోస్టులు, 1,985 ఔట్ సోర్సింగ్ పోస్టులు ఉన్నాయి. అలాగే […]

Read More