Breaking News

ఈటల

రోటీ రోలర్, శ్రీకాంతా.. మజాకా!

రోటీ రోలర్, శ్రీకాంతా.. మజాకా!

ప్రచారం చేయకుండానే ఓట్లు కారు గుర్తును పోలిన చపాతీ రోలర్ 11వ రౌండ్ ముగిసే సరికి 1015 ఓట్లు వార్తల్లోకెక్కిన ప్రజాఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ సామాజిక సారథి, హుజూరాబాద్: ప్రజాఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ హుజూరాబాద్​ఎన్నికల నేపథ్యంలో హాట్ టాపిక్ గా నిలిచాడు. మూడేళ్లలో ఆరుఎన్నికల్లో పోటీచేసిన ఆయన ప్రచారం చేయకుండానే ఓట్లు సాధిస్తున్నారు. టీఆర్ఎస్ పాలిట ఇబ్బందికర అభ్యర్థిగా మారారు. కారు గుర్తును పోలిన ఏ గుర్తుతోనైతే టీఆర్ఎస్ దుబ్బాకలో ఓడిపోయిందో […]

Read More
ఈటల 11,583 +

బ్రేకింగ్​.. ఈటల 11,583+

సామాజిక సారథి, హుజూరాబాద్: రాష్ట్రమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 10వ రౌండ్​లో బీజేపీ 506 ఓట్ల ఆధిక్యం సాధించింది. ఈ రౌండ్​ముగిసే సరికి 5,637 ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ​ఉన్నారు. ఇప్పటివరకు 13 రౌండ్లు పూర్తయ్యాయి. 11వ రౌండ్​లో బీజేపీ 3,941(48,588), టీఆర్ఎస్ 4,308 (43324) ఓట్లు సాధించింది. ఇక 13వ రౌండ్​లో టీఆర్ఎస్ 2,971(49,945), బీజేపీ 4,836 (58,333 ) ఓట్లు సాధించింది. ఇప్పటివరకు బీజేపీ […]

Read More
9వ రౌండ్​లో బీజేపీనే..

9వ రౌండ్​లో బీజేపీనే..

సామాజిక సారథి, హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్​ ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటివకు 8 రౌండ్లు పూర్తయ్యాయి. 8వ రౌండ్​లో టీఆర్ఎస్​ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​యాదవ్​ దూసుకొచ్చారు. 162 ఓట్ల మెజార్టీ సాధించారు. దీంతో ఈటలకు మెజార్టీ కాస్త తగ్గినట్లయింది. 9 రౌండ్ లో టీఆర్ఎస్ కు 3,470, బీజేపీకి 5,305, కాంగ్రెస్ 1349 సాధించింది. ఈ రౌండ్​లో బీజేపీ 1,835 లీడ్​ సాధించింది. 9రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్​ 5,111 ఓట్ల […]

Read More
రేసులోకి గెల్లు శ్రీనివాస్​ యాదవ్​

రేసులోకి గెల్లు శ్రీనివాస్​ యాదవ్​

సామాజిక సారథి, హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్​ కొనసాగుతోంది. ప్రముఖంగా ఇద్దరి మధ్య విజయం దోబూచులాడుతోంది. ఇప్పటికే 8 రౌండ్లు పూర్తయ్యాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్​ ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నారు. 7వ రౌండ్​లో బీజేపీ 4,044 (31,027), టీఆర్ఎస్ 3,792 (27,589) ఓట్లు సాధించింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్​కు 3,438 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ​అయితే ఉన్నట్టుండి 8వ రౌండ్​లో టీఆర్ఎస్​ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​యాదవ్​ దూసుకొచ్చారు. 8వ రౌండ్ లో 162 […]

Read More
రౌండ్..​ రౌండ్​.. టెన్షన్​.. టెన్సన్​

రౌండ్..​ రౌండ్​.. టెన్షన్​.. టెన్సన్​

సామాజిక సారథి, హుజూరాబాద్: హుజూరాబాద్​ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీజేపీ మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. టీఆర్ఎస్​ శిబిరంలో టెన్షన్​ వాతావరణం నెలకొన్నది. 8, 9, 10వ రౌండ్లు వీణవంక, 10, 11, 12,13,14,15 రౌండ్లు జమ్మికుంట, 16వ రౌండ్​లో జమ్మికుంటతో పాటు ఇల్లందుల, 17,18వ రౌండ్లు ఇల్లందుల, కమలాపూర్​, 19, 20, 21,22వ రౌండ్లలో కమలాపూర్ ఓట్లను ఎన్నిక కౌంటింగ్​ అధికారులు లెక్కించనున్నారు. ఇప్పటికే 7 రౌండ్లు పూర్తయ్యాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్​ ప్రస్తుతం […]

Read More
హుజురాబాద్​లో టీఆర్​ఎస్​ వెనుకంజ

బ్రేకింగ్​..హుజూరాబాద్​ లో టీఆర్​ఎస్ వెనుకంజ

సామాజిక సారథి, హుజూరాబాద్: హుజూరాబాద్​ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. టీఆర్​ఎస్​ కొంత వెనుకబడినట్లు కనిపిస్తోంది. బీజేపీ 6వ రౌండ్​ ముగిసే సరికి 2,971 ఓట్ల ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ​యాదవ్​కు 3,639(23,797) ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్​కు 4,656 (26,983 ) ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి బల్మూర్​వెంకట్​కు 180 (992 ) ఓట్లు పడ్డాయి. ప్రస్తుతం బీజేపీ 1,017 (3,186)ఓట్లతో లీడ్​లో ఉందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. […]

Read More
సెకండ్, థర్డ్​రౌండ్.. బీజేపీ దూకుడు

బ్రేకింగ్​.. సెకండ్.. థర్డ్​.. ఫోర్త్​.. బీజేపీ దూకుడు

సామాజిక సారథి, హుజూరాబాద్: రాష్ట్రమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే రెండు రౌండ్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం వరకు హుజూరా‘బాద్​షా’ ఎవరో స్పష్టత రానుంది. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కాలేజీలో ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈసారి గతంలో లేనంతగా రికార్డు స్థాయిలో 86.64 శాతం పోలింగ్‌ నమోదైంది. కౌంటింగ్​ ఏర్పాట్లను కలెక్టర్ ఆర్వీ కర్ణన్, కమిషనర్ ​సత్యనారాయణ పరిశీలించారు. అయితే సెకండ్ ​రౌండ్​లోనూ కూడా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ​358 […]

Read More
రోటీ మేకర్​గెల్లు కొంప ముంచుతుందా?

బ్రేకింగ్​ న్యూస్.. రోటీ మేకర్​ గెల్లు కొంప ముంచుతుందా?

సామాజిక సారథి, హుజూరాబాద్: రోటీ మేకర్ గుర్తు టీఆర్ఎస్​ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ​యాదవ్ కొంప ముంచేలా ఉంది. రోటీ మేకర్ గుర్తుకు 122 ఓట్లు పడ్డాయి. రోటీ మేకర్ గుర్తు కారు గుర్తును పోలి ఉండటంతో వృద్ధులు కొంత అయోమయంలో పడిపోయినట్లు ఓటర్లు చర్చించుకుంటున్నారు. దీంతో గెల్లు శ్రీనివాస్ పడే ఓట్లు కాస్త రోటీమేకర్ కు పడినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. వృద్ధుల ఓట్లన్నీ రోటీ మేకర్ కే పడితే గెల్లు శ్రీనివాస్ కు పడే ఓట్లన్నీ […]

Read More