Breaking News

ఇంట్లో

దళితుడి ఇంట యూపీ సీఎం భోజనం

దళితుడి ఇంట యూపీ సీఎం భోజనం

పేదలకు 45 లక్షల గృహాలను నిర్మించాం లక్నో : ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్‌ సంక్రాంతి సందర్భంగా శుక్రవారం ఓ దళితుడి ఇంట్లో భోజనం చేశారు. అమృత్‌లాల్‌ భారతి కుటుంబం ఆయనకు ఆతిథ్యమిచ్చింది. ఆయన మంత్రివర్గం నుంచి వైదొలగిన మంత్రులు సమాజ్‌వాదీ పార్టీలో చేరుతూ, ఓబీసీలు, దళితులను యోగి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించిన సంగతి తెలిసిందే. అమృత్‌లాల్‌ ఇంట్లో భోజనం చేసిన తర్వాత యోగి ఆదిత్యనాథ్‌ విలేకర్లతో మాట్లాడుతూ సమాజ్‌వాదీ పార్టీ […]

Read More
చిరు ఇంట్లో భోగి సందడి

చిరు ఇంట్లో భోగి సందడి

సామాజిక సారథి, హైదరాబాద్‌: టాలీవుడ్‌లో సినిమాలతో పాటు కుటుంబాలు, బాంధవ్యాలకు బాగా విలువిచ్చేవారిలో మెగా ఫ్యామిలీ ఒకటి. ఏ పండగొచ్చినా ఇంటిల్లిపాది కలిసి జరుపుకొంటారు. తెలుగు రాష్టాల్లో అతి పెద్ద పండగైన సంక్రాంతి కోసం మెగా బ్రదర్స్‌ కుటుంబాలు ఒకే చోట చేరాయి. చిరంజీవి, ఆయన సోదరుడు నాగబాబు కుటుంబం కలిసి వేడుకలు జరుపుకుంటున్నారు. కాగా తమ భోగి పండగ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నాడు వరుణ్‌ తేజ్‌. దీంతో ఇవి […]

Read More
గృహోపకరణాలు దగ్ధం

గృహోపకరణాలు దగ్ధం

సామాజిక సారథి, చిలప్ చెడ్: మండల కేంద్రం చిలప్ చెడ్ లో షార్ట్ సర్క్యూట్ తో గృహోపకరణాలు దగ్ధమయ్యాయి.  ప్రమాదసమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం, స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గొట్టం మధు కుమార్తె పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా చిట్కుల్ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున వెలసిన చాముండేశ్వరి ఆలయానికి వెళ్లారు. మధు ఇంటిలో నంచి పొగలు వస్తుండటం స్థానికులు […]

Read More
యాంకర్ ప్రదీప్ ఇంట్లో విషాదం

యాంకర్ ప్రదీప్ ఇంట్లో విషాదం

సారథి వెబ్ డెస్క్: బుల్లితెర యాంకర్ ప్రదీప్ ఇంట్లో తెల్లవారుజామున విషాదం నెలకొంది. యాంకర్ ప్రదీప్ తండ్రి పాండురంగ కొంతకాలంగా  ఆనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందినట్లు సమాచారం. ప్రదీప్ బుల్లితెర టీవి షోల్లో పలువురిపై సెటైర్లు వేస్తూ లక్షలాది అభిమానులను సంపాదించుకొవడమే కాకుండా ఇటీవల వెండితెర సినిమా షూటింగులతో లైఫ్ అంతా బిజిబిజిగా ఉంటున్నాడు. తనయుడి ఎదుగుదలకు తండ్ర ఎనలేని కృషి చేసినట్లు సినీప్రముఖులు, తోటి యాంకర్లు, యాక్టర్లు చెబుతుంటారు. తండ్రి మరణం కుటుంబంలో తీవ్ర […]

Read More