బ్రిస్బెన్: గబ్బా వేదికపై టీమిండియా తడాఖా చూపించింది. 4 టెస్టుల సిరీస్లో భాగంగా కెప్టెన్రహానే నేతృత్వంలోని జట్టు 2–1 తేడాతో బోర్డర్–గవాస్కర్ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇదివరకు ఒక మ్యాచ్డ్రాగా ముగిసింది. ఆస్ట్రేలియా గడ్డపై 32 ఏళ్ల చరిత్రను తిరగరాసిన భారత జట్టుపై ప్రసంశల జల్లు కురుస్తోంది. చివరి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 369 పరుగులకు ఆలౌట్అయింది. అలాగే భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 336 పరుగులు చేసి ఆలౌట్అయింది. అనంతరం సెకండ్ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగిన […]