Breaking News

ఆర్టీసీ సంస్థ

కేఎంపీఎల్ పెంపుతోనే సంస్థకు మనుగడ

కేఎంపీఎల్ పెంపుతోనే ఆర్టీసీకి మనుగడ

సారథి న్యూస్, కల్వకుర్తి: ఇంధన పొదుపుతోనే ఆర్టీసీ సంస్థ మనుగడ సాధిస్తుందని, కార్పొరేషన్​ అభివృద్ధికి ప్రతిఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని ఆర్టీసీ డివిజినల్ మేనేజర్ ఉషాదేవి అన్నారు. శుక్రవారం కల్వకుర్తి డిపోలోని డీఎం సుధాకర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ‘జాతీయ రోడ్డుభద్రతా మాసోత్సవాలు, ఇంధన సంరక్షణ క్షమత’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కల్వకుర్తి డిపోను ప్రమాదరహిత డిపోగా మార్చాలన్నారు. అనంతరం యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్లు అరుణ్ కుమార్, అంజయ్య, మైనోద్దీన్ కు క్యాష్ అవార్డు అందజేశారు. […]

Read More
నేనున్నంత కాలం ఆర్టీసీని బతికించుకుంటా..

నేనున్నంత కాలం ఆర్టీసీని బతికించుకుంటా..

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలని, కార్మికులకు 50శాతం పెండింగులో ఉన్న రెండు నెలల జీతాన్ని తక్షణమే చెల్లించాలని సీఎం కె.చంద్రశేఖర్​రావు నిర్ణయించారు. తక్షణమే రూ.120కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. తాను ఉన్నంత కాలం ఆర్టీసీని బతికించుకుంటానని స్పష్టంచేశారు హైదరాబాద్ నగరంలో బస్సు సర్వీసులను 50 శాతానికి పెంచాలని సీఎం నిర్ణయించారు. కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో ఆర్టీసీకి నష్టం.. కార్మికులకు ఉద్యోగ […]

Read More