Breaking News

ఆరోపణలు

‘రాధాకృష్ణా.. నీ బతుకంతా కుట్రలే’

తాడేపల్లి: ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాధాకృష్ణ ఓ బ్రోకర్​ అంటూ వ్యాఖ్యానించారు. ‘రాధాకృష్ణ నువ్వు తల్లిపాలు తాగావా.. లేక నాగుపాము విషం తాగి పెరిగావా? నీ బతుకంతా కుట్రలు పన్నడమే. విషసర్పంలా ఏపీ సర్కార్​ వెంటపడ్డావు’ అంటూ ఫైర్​ అయ్యారు. ‘హనీ ట్రాప్‌.. ఇద్దరు కలెక్టర్ల కహానీ’ పేరుతో క‌లెక్ట‌ర్ల‌పై ‘ఆంధ్ర‌జ్యోతి’లో కథనం ప్రచురిత‌మైంది. ఈ కథనంపై జోగి రమేశ్​ స్పందించారు. ఆదివారం ఆయన […]

Read More

ఆ హీరో సైకో.. డ్రగ్స్​కు బానిస

బాలీవుడ్​లో ప్రముఖులుగా చలామణి అవుతున్నవారంతా డ్రగ్స్​కు బానిసలేనంటూ స్టార్​ హీరోయిన్​ కంగనా రనౌత్​ సంచలన ఆరోపణలు చేశారు. ‘నాకు తెలిసిన ఓ స్టార్​ హీరో నిత్యం డ్రగ్స్​లో మునిగితెలేవాడు. ఓ సారి మోతాదుకు మించి డ్రగ్స్​ తీసుకున్నాడు. ఆ సమయంలో నేను అతడితో డేటింగ్​లో ఉన్నాను. డ్రగ్స్​ తీసుకొని అతడు సైకోలా ప్రవర్తించేవాడు. అతడి టార్చర్​ భరించలేక భార్యకు కూడా వదిలేసింది’అంటూ ఆమె పేర్కొన్నారు. ఇటీవల కంగనా ఓ టీవీ చానల్​కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా […]

Read More

చంద్రబాబు లీడరా.. బ్రోకరా!

సారథిన్యూస్​, అమరావతి: ఏపీ మాజీసీఎం చంద్రబాబు నాయుడు రాజకీయనాయకుడా.. లేక రియల్​ఎస్టేట్​ బ్రోకరా అని వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి పేరిట జరుగుతున్నది ఉద్యమం కాదని.. రియల్​బ్రోకర్లు ఆడిస్తున్న నాటకమని మండిపడ్డారు. 250 రోజుల ఉద్యమని పచ్చమీడియాలో షో చేస్తున్నారని.. అక్కడ కనీసం 10 మంది కూడా లేరని ఎద్దేవా చేశారు. తన బినామీలను రక్షించుకొనేందుకే బాబు నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ‘విశాఖపట్టణం మీద చంద్రబాబు ఎందుకు విషం […]

Read More