Breaking News

అభిమానులు

వాళ్ల మృతి బాధించింది

జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ పుట్టిన రోజు సందర్భంగా బ్యానర్​ కట్టబోయి ముగ్గురు చనిపోయిన విషయం తెలిసిందే. వారి మృతికి పవన్​కల్యాణ్​ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా కుప్పం.. శాంతిపురం మండ‌లం ఏడ‌వ‌మైలు గ్రామంలో పవన్​కల్యాణ్​ భారీ కటౌట్​ కడుతుండగా సోమ‌శేఖ‌ర్‌, అరుణాచ‌ల‌నం, రాజేంద్ర అనే ముగ్గురు అభిమానులు విద్యుత్​షాక్​తో మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పవన్​కల్యాణ్​ తీవ్ర విచారం […]

Read More

టార్గెట్​.. కరీనా కపూర్​

నెపొటిజం వివాదం అటు తిరిగి ఇటు తిరిగి చివరకు కరీనా కపూర్​కు చుట్టుకుంది. బైకాట్​ కరీనా కపూర్​ అంటూ ప్రస్తుతం సోషల్​ మీడియాలో హాష్​ట్యాగ్​లు హోరెత్తుతున్నాయి. కరీనాకపూర్​ సినిమాలను చూడొద్దంటూ నెట్​జన్లు పిలుపునిస్తున్నారు. ఇందుకు కారణమేమిటంటే.. సుశాంత్​ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్​లో నెపొటిజం తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు సినీతారలు కూడా బాలీవుడ్​లో బంధుప్రీతి ఉన్నదని ఒప్పుకున్నారు. కంగనా లాంటి హీరోయిన్లు ఈ ఉద్యమానికి మద్దతిచ్చారు కూడా. ఈ నేపథ్యంలో కరీనా ఓ […]

Read More

ప్రభాస్​ న్యూలూక్.. ఫుల్​ రొమాంటిక్​

ప్రభాస్​ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్తసినిమా పోస్టర్​, న్యూలుక్​ విడుదలైంది. ఈ పోస్టర్​ ఎంతో రొమాంటిక్ గా ఉందంటూ అభిమానులు, సినీప్రియులు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్​ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇప్పటికే బయటకు లీక్​ అయిన ‘రాధేశ్యామ్’​ అనే టైటిల్ నే​ ఖరారు చేశారు. కాగా ప్రభాస్​ న్యూలుక్​ ఎంతో ఎంతో రొమాంటిక్​ ఉందని, హీరోయిన్​ పూజాహేగ్డే కూడా అందంగా కనిపిస్తున్నదని పోస్టర్​ చూసిన అభిమానులు, యువత తెగ సంబరపడిపోతున్నారు. భారీ బడ్జెట్ […]

Read More