మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో అధికం నేటి నుంచి బూస్టర్డోస్వ్యాక్సినేషన్ సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 1,673 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 330 మంది కరోనా నుంచి కోలుకున్నారని ప్రజారోగ్యశాఖ తాజా బులెటిన్ లో తెలిపింది. రాష్ట్రంలో కొవిడ్ రికవరీ రేటు 97.46 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,522 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇంతవరకు 6,94,030 కొవిడ్ కేసులు నమోదుకాగా, వారిలో 6,76.466 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కొవిడ్ తదితర […]