Breaking News

అన్నదానం

అభాగ్యులకు అన్నదానం

అభాగ్యులకు అన్నదానం

సారథి, వేములవాడ: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా లాక్ డౌన్ అమలవుతోంది. ఈ నేపథ్యంలో రాజన్న ఆలయం ముందు రోడ్డు మీద తిరిగే అభాగ్యుల కోసం స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఆదేశాల మేరకు శనివారం మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది కలిసి రాజరాజేశ్వర దేవస్థానం వారు అన్నదానం చేశారు. వారికి మధ్యాహ్నం, రాత్రి రెండుపూటలా భోజనం పెట్టనున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రామతిర్తపు మాధవి, ఆలయ ఏఈవో సంకేపల్లి హరికిషన్ పర్యవేక్షకులు శ్రీరాములు, […]

Read More
పేదలకు అన్నదానం

పేదలకు అన్నదానం

పేదలకు అన్నదానం కరోనా, లాక్​ డౌన్​ నేపథ్యంలో పేదలకు బీజేపీ నాయకులు గురువారం గోదావరిఖనిలోని 46వ డివిజన్ ఎన్టీఆర్ నగ ర్​లో 250 మంది కూలీలకు అన్నదానం చేశారు. బీజేపీ నాయకులు సోమారపు అరుణ్​ కుమార్​, మాజీ కార్పొరేటర్​, బీజేపీ నాయకురాలు సోమారపు లావణ్య, మహిళా మోర్చా అధ్యక్షురాలు మాతంగి రేణుక, శంకర్ పాసంరాజు, సంజీవ్ లక్ష్మీనారాయణ, బిలాల్ పాల్గొన్నారు.  

Read More

అన్నదానం భేష్​

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో… సారథి న్యూస్​, మహబూబ్ ​నగర్​: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో తెలంగాణ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత భోజనాన్ని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మంగళవారం ప్రారంభించారు. ప్రతిఒక్కరూ సోషల్​ డిస్టెన్స్​ పాటించేలా చూడాలని సూచించారు. సేవాభావంతో అన్నదానం చేస్తున్న టీచర్లను మంత్రి అభినందించారు.

Read More