సామాజిక సారథి, నాగర్కర్నూల్ప్రతినిధి: ప్రయివేట్ పాఠశాలల్లో అధిక ఫీజులను అరికట్టాలని కేవీపీఎస్జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రిజమ్ పాఠశాలతో పాటు అన్ని ప్రయివేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ పేదలను నడ్డివిరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోకుండా యజమానులతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. పాఠ్యపుస్తకాలు ఒకటి నుంచి పదో […]