డీఎంహెచ్ఓ కొండలరావుకు వినతి సామాజిక సారథి, నల్లగొండ: ఇరవై గ్రామ పంచాయతీలు, యాభై వేల పైచిలుకు ఉండే జనాభాకు అంబులెన్సు సౌకర్యంలేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మర్రిగూడ మండల కేంద్రంలో ఉన్న ముప్పై పడకల ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని కోరుతూ ఆ గ్రామ సర్పంచ్ నల్ల యాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు గురువారం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వో కొండలరావు కు వినతిపత్రం అందజేశారు. గతంలో రోగుల రవాణా సౌకర్యార్థం కొరకు అప్పటి కలెక్టర్ గౌరవ్ […]