కన్నడ యువనటుడు సుశీల్‌గౌడ (30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మధ్యనే బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మ హత్య చేసుకొని అందరికి షాక్ ఇవ్వగా..తాజాగా మరో యువ నటుడు ఆత్మహత్య చేసుకోవడాన్ని సినీప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. కర్ణాటక మాండ్యలో ఉన్న తన ఇంట్లో సుశీల్ బుధవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. సుశీల్ ఆత్మహత్య చేసుకోవడం కన్నడ సినిమా, టీవీ పరిశ్రమను షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం ఆయన కన్నడ సినిమా ఇండస్ట్రీలో తనను తాను […]
తెలుగు.. తమిళం.. హిందీ.. బెంగాలీ.. మరాఠీ.. ఇంగ్లిష్ భాషల్లో నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది మరాఠీ ముద్దుగుమ్మ రాధికా ఆప్టే. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మొదటి ఎంట్రీ ఇచ్చింది. బోల్డ్ మాటలు.. ముక్కుసూటిగా మాట్లాడే తత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ బ్యూటీ తెలుగు లెజెండ్, లయన్ చిత్రాల్లో బాలయ్య బాబుతో, ‘కబాలి’లో సూపర్ స్టార్ రజినీకి జోడీగా నటించిన రాధిక కొన్ని వెబ్ సిరీస్ ల్లో కూడా నటించింది. తర్వాత లండన్ వ్యక్తిని […]
సిరివెన్నెల సినిమాలో మురిపించిన మున్ మున్ సేన్ కుమార్తె రియా సెన్ తెలుసా మీకు? బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ ‘స్టైల్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 2007లో తెలుగులో మంచు మనోజ్‌తో ‘నేను మీకు తెలుసా?’ సైకలాజికల్ థ్రిల్లర్ లో లీడ్ రోల్ చేసింది. తమిళం, మలయాళంలో కూడా సినిమాలు చేసింది. సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ హాట్ ఫొటోలతో హల్ చల్ చేస్తూ ఉంటుంది. కుర్రాళ్లకు మతిపోగొట్టే ఫోజులిస్తూ.. […]