సారథి న్యూస్, అనంతపురం: ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని దృఢంగా నిర్ణయం తీసుకున్నారు. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు లబ్ధిదారులకు ఎలా అందుతున్నాయో తెలుసుకోవడంతో పాటు సచివాలయ వ్యవస్థ పనితీరుపై కూడా ప్రజల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకోనున్నారు. అందుకోసం ముహూర్తం కూడా ఖరారు చేశారు. జులై 8న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు పంపిణీచేసి ఆ తర్వాతే ప్రజాక్షేత్రంలోకి […]
మంత్రి హరీశ్ రావు విమర్శలు సారథి న్యూస్, మెదక్: తాము రైతుల పక్షాన పనిచేస్తుంటే ప్రతిపక్ష నేతలు ఏసీ రూముల్లో కూర్చుని ఏవేవో మాట్లాడుతున్నారని ఆర్థిక మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ప్రతిపక్షాలకు ధైర్యం ఉంటే ప్రజల మధ్య తిరగాలని, హైదరాబాద్ లో కూర్చుని గవర్నర్ కు వినతిపత్రాలు ఇస్తే సరిపోదని హితవు పలికారు. శుక్రవారం ఆయన మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం నర్శరీని సందర్శించారు. ఈ […]