నవంబర్ 20వ తేదీ నుంచి పుష్కరాలు ప్రారంభం భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించండి కలెక్టర్లను ఆదేశించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సారథి న్యూస్, కర్నూలు: పవిత్ర తుంగభద్ర నదీ పుష్కరాలను నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు కోవిడ్–19 నిబంధనలకు అనుగుణంగా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాని కలెక్టర్ జి.వీరపాండియన్ అధికారులకు సూచించారు. బుధవారం విజయవాడలోని జలవనరుల శాఖ మంత్రి క్యాంపు ఆఫీసు నుంచి జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్ […]