Breaking News

జాతీయం

ఇద్దరు బాలికలపై గ్యాంగ్​రేప్​

అక్కాచెల్లెళ్లపై 11 మంది గ్యాంగ్​రేప్​

రాయ్‌పూర్‌ : త్రిపురలో యువతిపై అయిదుగురు సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన మరవకముందే మరో పైశాచిక సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో‌ వెలుగు చూసింది. బలోదబజార్‌ జిల్లాలో ఇద్దరు మైనర్‌ అక్కాచెల్లెల్లపై 11 మంది అత్యంత పాశవికంగా అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దృశ్యాలను వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేస్తామంటూ బెదిరించారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారు. ఈ ఘటన జరిగిన రెండు నెలలకు వెలుగులోకి రావడం గమనార్హం. ఇద్దరు బాలికలపై గ్రామానికి చెందిన 8 మంది యువకులు, ముగ్గురు […]

Read More
జీన్స్​పై నిషేధం

ఉద్యోగుల వస్త్రధారణపై ఆంక్షలు

భోపాల్‌: ప్రభుత్వ ఉద్యోగుల వస్త్రధారణపై మధ్యప్రదేశ్​ సర్కార్​ ఆంక్షలు విధించింది. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులెవరూ జీన్స్​, టీషర్ట్​ ధరించి ఉద్యోగానికి రావొద్దని ఉత్తర్వలు జారీచేసింది. జూలై 20న ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అధ్యక్షత వహించిన సమావేశానికి మాండ్‌సౌర్‌ జిల్లాలోని ఓ అధికారి పద్ధతిగా లేని దుస్తులు (టీ షర్టు) ధరించి హాజరయ్యాడు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు గౌరవమైన, సంప్రదాయ దుస్తులు ధరించి విధులకు హాజరుకావాలని […]

Read More
కరోనాను లైట్‌ గా తీసుకోవద్దు

కరోనాను లైట్‌ గా తీసుకోవద్దు

జెనీవా: కరోనాతో యువతకు ముప్పు ఉందని, దాన్ని లైట్‌ తీసుకోవద్దని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌వో) వార్నింగ్‌ ఇచ్చింది. వైరస్‌ను లైట్‌ తీసుకుని సమ్మర్‌‌ హాలిడేస్‌ను ఎంజాయ్‌ చేయలనుకోవడం వల్లే కేసులు పెరిగాయని అన్నారు. ఈ విషయాన్ని గతంలోనే చెప్పామని, ఇప్పుడు మళ్లీ గుర్తుచేస్తున్నామని అన్నారు. వృద్ధులకు ముప్పు ఉన్నట్లే యువతకు కూడా ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. కరోనా బారినపడి యువకులు కూడా చనిపోయే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధోనమ్‌ గెబ్రెయేన్‌ […]

Read More
ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు

ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు

జైపూర్‌‌, న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సీఎం అశోక్‌ గెహ్లాట్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ సెషన్‌ నిర్వహించేందుకు గవర్నర్‌‌ పర్మిషన్‌ ఇచ్చిన నేపథ్యంలో తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జైపూర్‌‌ రిసార్ట్‌ నుంచి జైసల్మీర్‌‌లోని హోటల్‌కు తరలిస్తున్నారని సమాచారం. ఆగస్టు 14న బలపరీక్ష నిర్వహించేందుకు సీఎం అశోక్‌ గెహ్లాట్‌ వర్గం సిద్ధం అవుతోంది. తనకు సపోర్ట్‌గా ఉన్న 100 మంది ఎమ్మెల్యేలను జైపూర్‌‌లోని రిసార్ట్‌ నుంచి జైసల్మీర్‌‌లోని రిసార్ట్‌కు తరలిస్తున్నారు. బీజేపీ తమ పార్టీలోని […]

Read More
చైనా టీవీ ఇంపోర్ట్స్‌పై బ్యాన్‌

చైనా టీవీ దిగుమతులు బ్యాన్‌

న్యూఢిల్లీ: చైనా మరో షాక్​ తగిలింది. ఇప్పటికే యాప్స్‌ను బ్యాన్‌ చేసిన ఇండియా కలర్‌‌ టీవీల దిగుమతులపై ఆంక్షలు విధించింది. టీవీలు దిగుమతి చేసుకునే వారు కచ్చితంగా ప్రభుత్వ పర్మిషన్‌ తీసుకోవాలని, లైసెన్స్‌ ఉన్న వాళ్లు మాత్రమే ఇంపోర్ట్‌ చేసుకోవాలని సూచించింది. దాన్ని రెస్ట్రిక్టెడ్‌ కేటగిరీలోకి తీసుకొచ్చినట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారెన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ‘టీవీ ఇంపోర్ట్స్‌ ఇప్పుడు రెస్ట్రిక్టెడ్‌ కేటగిరీలోకి వస్తుంది. దిగుమతి చేసుకోవాలంటే లైసెన్స్‌ ఉండాల్సిందే. చైనా టీవీలకు చెక్‌ […]

Read More
యువతిపై గ్యాంగ్​రేప్​

యువతిపై గ్యాంగ్ రేప్​

అగర్తలా: బాలికలు, యువతులపై అకృత్యాలు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా త్రిపుర రాష్ట్రంలో ఓ యువతి (17)పై ఐదుగురు యువకులు సామూహికంగా లైంగికదాడి పాల్పడ్డారు. ఖోవాయి జిల్లాలోని ఖాసియమంగల్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని ముగ్గురు యువకులు బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకొని అడవుల్లోకి లాక్కెల్లారు. అనంతరం ఆమెపై పాశవికంగా లైంగికదాడి చేశారు. దీంతో యువతి ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అయినా ఆ నరరూప రాక్షసుల కసి చల్లారలేదు. తమ స్నేహితులైన మరో ఇద్దరు యువకులను అక్కడికి పిలిపించి […]

Read More
కుష్డూపై సొంతపార్టీ నేతలు ఫైర్​

ఖుష్భూపై సొంతపార్టీ నేతలు ఫైర్​

చెన్నై: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం బాగున్నదని సినీ నటి, కాంగ్రెస్​ నాయకురాలు ఖుష్భూ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఓ ట్వీట్​ చేశారు. అయితే కుష్బూపై సొంతపార్టీ నేతలే ఫైర్​ అవుతున్నారు. కేంద్ర నూతన విద్యావిధానంపై కాంగ్రెస్​ యువ నేత రాహుల్​ సహా ఆ పార్టీ నేతలంతా విమర్శించారు. ఈ నేపథ్యంలో కుష్బూ చేసిన ట్వీట్​ సంచలనంగా మారింది. కుష్బూ పార్టీ లైన్​ను దాటి మాట్లాడిందని నేతలు ఆరోపించారు. అది కేవలం […]

Read More
రాజ్​ థాక్రే

కరోనా విపత్తు వేళ.. అయోధ్యలో వేడుకలా

ముంబై: ఓ వైపు కరోనా మహమ్మారితో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతుంటే.. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ చేయడం అవసరమా? అంటూ నవనిర్మాణ సేన అధినేత రాజ్​థాక్రే వ్యాఖ్యానించారు. శుక్రవారం ముంబైలోని ఓ ప్రాంతీయ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రజలు పండగలు, ఉత్సవాలు చేసుకొనే మూడ్​లో లేరని వ్యాఖ్యానించారు. కరోనా కేసులు పూర్తిగా తగ్గాక అయోధ్యలో భూమిపూజ చేస్తే ప్రజలు ఈ వేడుకలో ఉత్సాహంగా పాలుపంచుకొనేవారని చెప్పారు.

Read More