సామాజిక సారధి , బిజినపల్లి: అనుమానస్పదంగా మహిళ మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలోని పాలెం గ్రామ రోడ్డులో చోటుచేసుకుంది . బిజినపల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మ (28) అనే మహిళ బుధవారం రాత్రి ఇంటి నుంచి బయటికి పోయి ఆమె ఇంటిలోనే రక్తపు మరకలతో మృతి చెందినట్లు తెలిసింది .. ఆమె ఇంట్లో ఒక వృద్ధురాలు తో పాటు లక్ష్మమ్మ కూడా ఉండేదని బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయిందని వృద్ధురాలు […]
సామాజిక సారధి , బిజినేపల్లి : ప్రభుత్వ కార్యాలయాల్లో విధుల్లోకి వచ్చే అధికారులకు రోజు ఇక్కడ జరిగే పంచాయతీల తీరును చూసి విసిగిపోతున్నారు . బిఆర్ఎస్ నేతల పైసల పంచాయతీ బుధవారం జరిగిన ఘర్షణ ఎంపీడీవో కార్యాలయంలో అందరూ చూస్తుండగానే అరుపులతో కేకలతో రచ్చ రచ్చ జరగడం చూసి పలువురు విసిగిపోయారు . బిజినపల్లి మండల పరిధిలోని వెలుగొండ గ్రామంలో ఉన్న ప్రభుత్వ చెట్లను వేలం వేసి గ్రామ ప్రజాప్రతినిధులు వచ్చిన డబ్బులను గ్రామపంచాయతీ ఖాతాలో జమ […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష్యలకు పోలీసులు అత్యుత్సాహంతో అమాయక యువకుడిపై కేసు నమోదుచేసి రిమాండ్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తమ కాలనీలో మతిస్థిమితం లేని ఇద్దరు సంచరిస్తూ ఒంటరిగా ఆరుబయట ఉన్నవారిని రాళ్లతో, మద్యం సీసాలతో గాయపరుస్తున్నారని కాలనీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. కానీ అదే కాలనీలో రాత్రివేళలో తిరుగుతూ కాలనీవాసులను గాయపరుస్తున్న మతిస్థిమితం లేని వారిపై దాడిచేశాడని సోషల్ మీడియాలో […]
సామాజికసారథి , నాగర్ కర్నూల్ బ్యూరో: అధికార పార్టీలో కౌన్సిలర్‌గా వ్యవహరిస్తున్న తమ్ముడు.. రియల్టర్‌గా వ్యవహరిస్తున్న అన్నదమ్ములిద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎంతకైనా బరితెగిస్తారని నాగర్ కర్నూల్ లో కోడై కూస్తుంది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంతో పాటు కల్వకుర్తి, అచ్చంపేట పరిసర ప్రాంతాలలో సైతం వీరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. వీరి టార్గెట్ ప్రభుత్వ భూముల కబ్జాలు.. చెరువులు… కుంటల కబ్జాలు అమాయక వ్యక్తుల భూములను కబ్జా చేసి తమ పలుకుబడి, డబ్బు బలం […]
√ నకిలీడాక్టర్ల ముసుగులో ప్రజలను,కౌన్సిలర్ ముసుగులో ప్రభుత్వ భూములను కబ్జాచేస్తూ జర్నలిస్టుల పై ఆరోపణలా..? √ జర్నలిస్టులపై విషం చిమ్మితే ఖబర్దార్. సామాజిక సారథి , నాగర్ కర్నూల్ : జర్నలిస్టులను కించపరిచే విధంగా ఎవరు వ్యవహరించిన ఉపేక్షించేది లేదని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జర్నలిస్టు లు హెచ్చరించారు. గత రెండు రోజులుగా ఓ నకిలీ డాక్టర్ మరో మున్సిపల్ కౌన్సిలర్ తో కలిసి తమ అక్రమాలను బయటపెడుతున్నారన్న అక్కసుతో నిజాయితీగా వార్తలు రాస్తున్న జర్నలిస్టులను […]
నాగర్‌కర్నూల్ పోలీసులకు ఓ యువకుడికి ఫిర్యాదు సామాజికసారథి, నాగర్‌కర్నూల్: తనపై అకారణంగా దాడిచేసి హత్యాయత్నం చేసి తీవ్రంగా గాయపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని ఓ యువకుడు మంగళవారం నాగర్ కర్నూల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి కథనం మేరకు వివరాలు.. నాగర్‌కర్నూల్ సంజయ్‌నగర్ కాలనీకి చెందిన జాజుల రాజ్‌కుమార్ అనే యువకుడు స్థానిక ఆనంద నిలయం హాస్టల్ వద్ద నిలిచి ఉన్నాడు. అక్కడికి కార్తీక్ అనే వ్యక్తి కారులో (టీఎస్ 31 ఎఫ్0011) వచ్చాడు. ఇదిలాఉండగా, కార్తీక్ […]
సామాజిక సారథి, వనపర్తి: రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో ఏళ్లుగా పనిచేస్తున్న 1654 మంది గెస్ట్ లెక్చరర్ల సమస్యలను పరిష్కరించాలని గెస్ట్ లెక్చరర్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కోరారు. సోమవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వనపర్తి జిల్లా గెస్ట్ లెక్చరర్లు మంత్రిని కలిసి తమ సమస్యలను వివరించారు. ఎన్నో ఏళ్లుగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో 1654 మంది గెస్ట్ లెక్చరర్లు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలనే నమ్ముకొని విధులు నిర్వహిస్తున్నామన్నారు. […]
సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని గుడ్లనర్వ గ్రామంలో బీసీబంధు పంచాయితీ శుక్రవారం రాత్రి పోలీస్ స్టేషన్ దాకా చేరింది. అయితే అర్హులైన పేద బీసీ అభ్యర్థులను ఎంపికచేయాలని ప్రభుత్వం సూచించింది. కానీ ఆ పార్టీ సర్పంచ్, ఉపసర్పంచ్ వారి కుమారులకు బీసీబంధులో పేర్లు తెచ్చుకోవడంతో గ్రామస్తుల ఆగ్రహం భగ్గుమన్నది. అదే గ్రామంలో రెండోవర్గంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరికొందరు నేతలు నిలదీశారు. అర్హులైన పేదలకు ఇవ్వకుండా ప్రజాప్రతినిధులైన మీరే ఇలా కుటుంబసభ్యులకు ఇచ్చుకుంటే […]