సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో : ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అనుచరుడు నాగ నూలు. కృష్ణారెడ్డి పై నాగర్ కర్నూల్ పోలీసులు కేసు నమోదు చేశారు . గురువారం తెల్లవారుజామున ఆరు గంటలకు కృష్ణారెడ్డి ఇంటి దగ్గరికి వెళ్లిన పోలీసులు మీపై కేసు ఉన్నదని పోలీస్ స్టేషన్ కు రావాలని తీసుకు వచ్చినట్లు తెలిసింది . నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పై కృష్ణారెడ్డి అసభ్యంగా కించపరిచే విధంగా మాట్లాడినట్లు ఫిర్యాదు మేరకే […]