Breaking News

Day: April 26, 2023

ఖద్దరు నీడన ఖాకీలు..!

ఖద్దరు నీడన ఖాకీలు..!

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లాలో చట్టం, న్యాయం అధికారపార్టీ నాయకులకు చుట్టంగా మారుతోంది. అధికారపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల, బడానేతల అండదండలతో తాము కోరుకున్న పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్ లు పొందుతున్న కొందరి ఎస్సైల వ్యవహారశైలి వివాదాస్పదమవుతోంది. తమకు పోస్టింగ్ ఇప్పించినవారి సేవలో తరించడమే కాదు వారు కనుసైగ చేస్తే చాలు తప్పుడు కేసులతో పాటు సామాన్యులకు పోలీస్ మార్క్​ టెస్టీ​ చూపిస్తున్నారు. తమ స్టేషన్ల పరిధిలో తప్పు చేసినోడు మనోడని అధికారపార్టీ ప్రజాప్రతినిధులు […]

Read More