సంక్రాంతి సినిమాల్లో చిరు-బాలయ్యల వాల్తేరు వీరయ్య.. వీరసింహారెడ్డిలతో సమానంగా వార్తల్లో నిలిచిన అనువాద చిత్రం ‘వారసుడు’. పండుగ రేసులో 11నే తమిళనాడులో ‘వారిసు’ గా రిలీజైన ఈ చిత్రం అక్కడ బాక్సాఫీస్ బద్దలుకొట్టింది. తెలుగులో ‘వారసుడు’. రష్మిక మందాన్న హీరోయిన్ ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, జయసుధ, శ్రీకాంత్, కిక్ శ్యామ్,సంగీత, యోగిబాబు, ప్రభు కీలకపాత్రల్లో నటించారు. అయితే టాలీవుడ్‌లో ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడి చివరగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు […]
బాక్సాఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ విశ్వరూపం చూపించారు. ఫస్ట్ డే ‘వీర సింహా రెడ్డి’కి సూపర్బ్ కలెక్షన్స్ సాధించింది. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా ‘వీర సింహా రెడ్డి’ ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్లు సాధించింది. బాలకృష్ణ కెరీర్ చూస్తే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఫిగర్స్ చూపించింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఈ సినిమా 54 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసింది. […]
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, బాబీ కొల్లిల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మెగామాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ మెగామాస్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించింది. ఇందులో […]
•రాజకీయ కుట్రతోనే వైద్యుని బదిలీ సామాజిక సారథి, రామకృష్ణాపూర్: గత కొన్ని సంవత్సరాలుగా రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో మెడికల్ సూపర్డెంట్ వైద్యునిగా ఓ పక్క కార్మికులకు కార్మిక కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందిస్తూ..మరో పక్క సోదరి జ్ఞాపకార్థంగా జి.ఎస్.ఆర్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి విద్యార్థులకు,నిస్సహాయ స్థితిలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయాలు చేస్తూ అతి తక్కువ సమయంలో చెన్నూరు నియోజకవర్గంలోని ప్రజల్లో తనదైన ముద్ర వేసి స్థిర స్థాయిగా […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: పత్రికలు, మీడియా సంస్థలు ప్రజలు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండి ప్రజల సమస్యలను వెలికితీసి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని తెలంగాణ డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు డాక్టర్ కూచకుళ్ల రాజేశ్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన ‘సామాజికసారథి’తెలుగు దినపత్రిక క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాజమాన్యం, పాత్రికేయులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనుభవం కలిగిన పాత్రికేయ బృందంతో ‘సామాజికసారథి’దినపత్రిక సరికొత్త కథనాలు అందిస్తూ […]
సామాజిక సారథి , నాగర్ కర్నూలు : మండల పరిధిలోని శ్రీపురం గ్రామంలో రంగ నాయక దేవాలయంలో శనివారం శ్రీ గోదాదేవి రంగనాయక స్వామి కళ్యాణోత్సవం వేద మంత్ర చరణల మధ్య శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు . ఆలయ ప్రధాన అర్చకులు కురవి రామానుజచార్యులు తెలిపారు. ధనుర్మాసంలో 30 రోజులపాటు గోదాదేవి అమ్మవారిని వివిధ పాఠశాలలతో తిరుప్పావై ఆరాధన సేవా కాలం నిర్వహించి చివరి 30వ రోజు అమ్మవారికి రంగనాథ స్వామి వార్లకు వేదమంత్రచరణల మధ్య కల్యాణోత్సవాన్ని […]
సామాజిక సారథి , నాగర్ కర్నూల్:. మార్కండేయ ప్రాజెక్టు పరిశీలించడానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు మీద దాడి చేసిన బీ అర్ ఎ స్ కి చెందిన కొంతమంది దుండగులు కాంగ్రెస్ నాయకులు మీద దాడి చేశారు . ఆ సంఘటన తెలుసుకుని శాయిన్ పల్లీ గ్రామంలో వాల్యనాయక్ , రాములు వారి కుటుంబం ను మాజీ ఎమ్మెల్సీ బలరాం నాయక్ , కేంద్ర మాజీ మంత్రి, రాముల నాయక్ , ఎ స్టే సెల్ రాష్ట్ర […]
…. ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు మంగీ విజయ్సామాజిక సారధి , బిజినేపల్లి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కుల వృత్తులకు ప్రాధాన్యత కల్పించిన ఘనత కెసిఆర్ కే దక్కిందని ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు మంగి విజయ్ అన్నారు . శుక్రవారం మండల కేంద్రంలోని బిజినాపల్లిలో యాదవుల సోదరులు తయారుచేసిన గొంగళ్లను వారు పరిశీలించారు . బీసీలలో అత్యధిక జనాభా గల కురువ యాదవుల సోదరులకు ఉచిత గొర్ల పంపిణీ తో పాటు వారు ఆర్థికంగా […]