… నాగం జనార్దన్ రెడ్డికి మర్రి సవాల్…. అవినీతిని నిరూపించిన రాజకీయం నుండి దూరం అవుతా..సామాజిక సారధి , నాగర్ కర్నూల్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 21 సీట్లు దాటిన తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సవాలు చేశారు . శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని తిరుమల ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఘాటుగా నాగంపై విరుచుకుపడ్డారు . చీటికిమాటికి తనను నల్ల మట్టి […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈనెల 22న కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న దళిత గిరిజన ఆత్మగౌరవ సభకు సంబంధించిన ఫ్లెక్సీలు, పోస్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు చించివేయడంపై కలకలం చెలరేగింది. పట్టణంలోని మెడికల్ కాలేజీ నుంచి నూతన కలెక్టరేట్ వరకు వీటిని గురువారం ఏర్పాటుచేశారు. వాటిని శుక్రవారం రాత్రి నామరూపాల్లేకుండా చించివేశారు. ఈ విషయమై మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ పి.మనోహర్ కు […]