పేదల సేవలో తూడుకుర్తి ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి 10 ఎకరాల భూదానం ఆస్పత్రిని ఏర్పాటుచేసి 24 వసంతాలు పూర్తి సామాజికసారథి, నాగర్కర్నూల్ప్రతినిధి: సర్వేంద్రియానం నయనం ప్రధానం! అంటారు. అన్ని అవయవాల్లో కన్నా కళ్లు ముఖ్యమైనవి అని అర్థం. చూపు లేనిది ప్రపంచమే అంధకారం. అలాంటి కళ్లకు ఏమైనా జబ్బు చేస్తే వెంటనే మనం ఆసుపత్రికి వెళ్తాం. కానీ చికిత్స చేసే ఆసుపత్రులు పల్లెటూర్లలో చిన్న చిన్న పట్టణాలలో కనిపించవు. కన్నుకు ఏమైనా […]
సామాజిక సారథి, ఎల్ బి నగర్: నాకు కరోనా పాజిటివ్ వచ్చిందని నియోజకవర్గ ప్రజలు అధైర్యపడొద్దని ఎల్.బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ సమస్యపై 4-5 రోజుల్లో పరిష్కారం కానున్న సమయంలో నాకు కరోనా రావడంతో సదరు కాలనీ వాసులు పరిష్కారం వాయిదా పడొచ్చని తెలిపారు. రాబోయే 5రోజుల్లో పరిష్కార మార్గం చూపుతామని చెప్పారు. మున్సిపల్ శాఖ మంత్రి […]