Breaking News

Day: June 28, 2022

గిరిజన బిడ్డ ఫస్టియర్​లో టాప్

గిరిజన బిడ్డ ఫస్టియర్​లో టాప్

సామాజికసారథి, వెల్దండ: ఓ పేదింటి గిరిజన బిడ్డ మంగళవారం వెలువడిన ఇంటర్​మీడియట్​ ఫస్టియర్​ మంగళవారం వెలువడిన ఫలితాల్లో టాప్​ లేపింది. నాగర్​కర్నూల్​ జిల్లా వెల్దండ మండలం నగారాగడ్డ తండాకు చెందిన రాత్లావత్ ​శారద, సల్యానాయక్ వ్యవసాయ కూలీలు. వారి ​కూతురు రాత్లావత్​ నందిని బాలానగర్​లో గురుకుల విద్యాలయంలో ఇంటర్మీడియట్​ బైపీసీ ఫస్టియర్​ చదువుతోంది. 433/440 మార్కులు సాధించి అందరి శభాష్​ అనిపించుకున్నది. కష్టపడి చదివి ఉత్తమ గ్రేడ్​ సాధించింది. నందిని వెల్దండ ఎంపీపీ విజయ జైపాల్​నాయక్ మరిది […]

Read More
బిజినేపల్లిలో ‘ఆ నలుగురు’

బిజినేపల్లిలో ‘ఆ నలుగురు’

పత్రికల పేర్లు చెప్పి డబ్బులు వసూలు యాత్రల పేరుతో జల్సాలు సామాజిక సారథి, బిజినేపల్లి: నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లిలో పలు దినపత్రికల పేరు చెప్పి పదిరోజుల నుంచి యాత్రల పేరిట డబ్బులు వసూలు చేస్తున్న ఆ నలుగురిపై రెండు రోజులుగా మండలవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ‘ఆ నలుగురు’గా పిలువబడేవారు ఏటా రెండుసార్లు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఓ కారు తీసుకుని తెల్లవారింది మొదలు గ్రామాలపై పడి బెల్టుషాపులు, ఇసుక వ్యాపారులు, ఫర్టిలైజర్​దుకాణాలు, కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులకు టార్గెట్ […]

Read More
జులై 1న టెట్​ఫలితాలు

flash news.. జులై 1న టెట్ ​ఫలితాలు

సామాజికసారథి, హైదరాబాద్: జులై 1వ తేదీన టెట్(TET)​ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆమె విద్యాశాఖ పనితీరుపై సమీక్షించారు. టెట్ ​ఫలితాల వెల్లడిలో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ సంచాలకులు దేవసేన, ఎస్​ఈఆర్టీ(SCERT) డైరెక్టర్​రాధారెడ్డి, ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Read More
30న టెన్త్​ఫలితాలు విడుదల

flash news.. 30న టెన్త్​ ఫలితాలు విడుదల

సామాజికసారథి, హైదరాబాద్: ఈ నెల 30వ తేదీన పదో తరగతి(tenth class) ఫలితాలను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్​లోని డాక్టర్​ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఏర్పాట్లు చేయాలని ఆమె సంబంధితశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.టెన్త్​(ssc) ఫలితాల కోసంwww.bse.telangana.gov.in, www.bseresults.telangana.gov.inవెబ్​సైట్​లో సంప్రదించాలని కోరారు.

Read More
ప్లాష్.. ప్లాష్.. ఇంటర్​మీడియట్​ఫలితాలు విడుదల

flash..flash.. ఇంటర్​మీడియట్​ ఫలితాలు విడుదల

సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్​ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్​లో 63.32 శాతం, సెకండియర్​లో 67.82 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. పాస్‌ కాని విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసం […]

Read More