యువత కోసంకొత్త జాతీయ విద్యా విధానం అగర్తలాలో ప్రధాని నరేంద్రమోడీ అగర్తలా: భారత్అందరి కృషితో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. దేశంలో ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయని కొన్ని రాష్ట్రాలు ప్రాథమిక సౌకర్యాల కోసం తహతహలాడుతున్నాయి, ఈ అసమతుల్య అభివృద్ధి మంచిది కాదన్నారు. మంగళవారం త్రిపురలోని అగర్తలాలో ఆయన పర్యటించారు. రూ.450 కోట్లతో నిర్మించిన మహారాజా బిర్ బిక్రమ్ విమానాశ్రయాన్ని ఆయన ప్రారంభించారు. దీంతో పాటు ముఖ్యమంత్రి త్రిపుర గ్రామ సమృద్ధి […]
317జీవోను తక్షణమే రద్దుచేయాలి నిర్బంధ బదిలీలు మంచిది కాదు సర్వీస్ రూల్స్ వెంటనే మార్చండి బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజిక సారథి, హైదరాబాద్: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీస్ కానిస్టేబుళ్లు జీవోనం.317తో స్వరాష్ట్రంలోనే తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, తక్షణమే ఆ జీవోను రద్దుచేయాలని బీఎస్పీ రాష్ట్ర చీఫ్కో ఆర్డినేటర్, రిటైర్డ్ఐపీఎస్ అధికారి డాక్టర్ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉద్యోగుల విభజన, […]
ఏపీలో నవోదయ స్కూళ్లు ఏర్పాటు చేయండి కోస్తా తీరంలో నాలుగులేన్ల రోడ్లు నిర్మించండి కేంద్ర మంత్రులకు ఏపీ సీఎం జగన్ వినతి న్యూఢిల్లీ: ఢిల్లీలో ఏపీ సీఎం జగన్ రెండో రోజు పర్యటన బిజీబిజీగా సాగింది. సోమవారం ప్రధానితో సమావేశమైన ఆయన మంగళవారం కేంద్ర మంత్రులను కలిసి వివిధ ప్రాజెక్టులు, నిధులపై చర్చించారు. రాష్ట్రంలో నవోదయ పాఠశాలల ఏర్పాటు, కేంద్ర విద్యా సంస్థలకు బ్జడెట్‌లో నిధులు, నూతన విద్యావిధానం అమలుపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో […]
పాల్గొన్న పార్టీ చీఫ్ జేపీ నడ్డా సికింద్రాబాద్ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్ వరకు ర్యాలీ బండి సంజయ్ అరెస్ట్ ను ఖండించిన నేతలు సామాజికసారథి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా సికింద్రాబాద్ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్ వరకు బీజేపీ నాయకులు మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సికింద్రాబాద్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నడ్డాతో పాటు కేంద్రమంత్రి కిషన్ […]
ఎంపీ బండి సంజయ్ కార్యాలయాన్ని.. సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సామాజికసారథి, కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై పోలీసులు ఎందుకు దాడిచేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. బండి సంజయ్ కార్యాలయాన్ని కిషన్‌రెడ్డి మంగళవారం ఆయన పరిశీలించారు. జీవో317ను రద్దుచేయాలని డిమాండ్‌చేస్తూ బండి సంజయ్చేపట్టిన జాగరణ దీక్ష సందర్భంగా ఆయనను అరెస్ట్‌చేసే క్రమంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు డోర్లు, తలుపులను విరగ్గొట్టి ఆయనను తీసుకెళ్లారు. దీంతో ధ్వంసమైన డోర్లు, ఫర్నీచర్, సామగ్రిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పరిశీలించారు. […]