Breaking News

Day: January 3, 2022

యువతకు అల్లూరి ఆదర్శం

యువతకు అల్లూరి ఆదర్శం

  • January 3, 2022
  • Comments Off on యువతకు అల్లూరి ఆదర్శం

కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి సామాజికసారథి, హైదరాబాద్: నేటి యువత అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్ లో జూబ్లీహిల్స్​లోని ఫిల్మ్​నగర్​క్లబ్​లో క్షత్రీయ సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మన్యంవీరుడు అల్లూరి సీతారామారావు 125వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అల్లూరి మ్యూజియాలను లంబసింగిలో‌ రూ.35కోట్లు, హైదరాబాద్‌లో రూ.18కోట్లతో నిర్మిస్తున్నామని, వీలైనంత త్వరగా మ్యూజియాలను నిర్మించి జాతికి అంకితం చేయాలని రెండు ప్రభుత్వాలను కోరుతున్నానని అన్నారు. అల్లూరి సీతారామరాజు […]

Read More
థర్డ్ వేవ్ వార్నింగ్

థర్డ్ వేవ్​ వార్నింగ్​

  • January 3, 2022
  • Comments Off on థర్డ్ వేవ్​ వార్నింగ్​

మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు మరోవైపు వణికిస్తున్న ఒమిక్రాన్​ 3నుంచి 4 రెట్లు వేగంగా వ్యాప్తి చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆంక్షలు తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి సమీక్ష 15 నుంచి 18 ఏళ్లలోపువారికి వ్యాక్సినేషన్​ అలర్ట్​గా ఉండాలని హెచ్చరికలు జారీ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 27వేలకుపైగా కొత్త కేసులు నమోదుకావడం కలవరపెడుతోంది. అంతకుముందు రోజుతో పోల్చితే కొత్త కేసులు 21శాతం పెరిగాయి. మరోవైపు కొత్త […]

Read More
మురుగు.. పరుగు

మురుగు.. పరుగు

నాగర్​కర్నూల్ ​జిల్లాకేంద్రంలో డ్రైనేజీలు అస్తవ్యస్తం గడువు దాటినా పూర్తి కాని యూజీడీ పనులు వర్షాకాలంలో పట్టణవాసులకు తప్పని అవస్థలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్: నాగర్ ​కర్నూల్​జిల్లా కేంద్రంలో మురుగు నీటివ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కొన్నేళ్లుగా కాల్వల నిర్మాణం జరగక, పాత వాటిని మరమ్మతు చేయకపోగా, వీధుల్లో నీరంతా నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. నిధులున్నా పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పట్టణవాసులు వర్షాకాలంలో నరకం అనుభవిస్తున్నారు. రెండేళ్ల క్రితం పట్టణంలో రూ.65 కోట్ల అంచనా వ్యయంతో భూగర్భ […]

Read More
కాంగ్రెస్ లో చిల్లర బ్యాచ్

కాంగ్రెస్ లో చిల్లర బ్యాచ్

  • January 3, 2022
  • Comments Off on కాంగ్రెస్ లో చిల్లర బ్యాచ్

నాపై తప్పుడు ప్రచారం రేవంత్‌ రెడ్డి కూడా కోవర్టే మంత్రి కేటీఆర్​ను నిధులు అడగటం తప్పా? గారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సామాజికసారథి, హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌కు కోవర్ట్‌ అంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. కొద్దిరోజుల క్రితం తన నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారని వివరించారు. ఆ కార్యక్రమంలో మంత్రిని నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కావాలని కోరినట్లు వెల్లడించారు. తన నియోజకవర్గ అధికార కార్యక్రమానికి […]

Read More
నేరస్తుల గడ్డ.. క్రీడాకారులకు అడ్డా

నేరస్తుల గడ్డ.. క్రీడాకారులకు అడ్డా

ప్రధాని నరేంద్రమోడీ సెటైర్​ యూపీలో స్పోర్ట్స్​యూనివర్సిటీకి శంకుస్థాపన మీరట్‌: ఒకప్పటి నేరస్తుల గడ్డ త్వరలో క్రీడాకారులకు అడ్డాగా మారబోతుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. గతంలో నేరస్తులు మీరట్ పరిసర ప్రాంతాల్లో ‘ఖేల్‌ ఖేల్‌’ అంటూ సామాన్యుల జీవితాలతో చెలగాటం ఆడుకునేవాళ్లని, యోగి ఆదిత్యానాథ్​ప్రభుత్వం వచ్చాక ఆ నేరస్తులంతా ఇప్పుడు ‘జైల్‌ జైల్‌’ అంటూ ఊసలు లెక్కబెడుతున్నారని సెటైర్లు వేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సర్ధనలో ప్రధాని నరేంద్రమోడీ స్పోర్ట్స్ యూనివర్శిటీకి ఆదివారం శంకుస్థాపన చేశారు. రూ.700 కోట్లతో దాదాపు 92 […]

Read More