Breaking News

Day: December 4, 2021

అల్లాపూర్లో ఉచిత మెడికల్ క్యాంపు

అల్లాపూర్ ​లో ఉచిత మెడికల్ క్యాంపు

సామాజిక సారథి, తాడూరు : నాగర్​కర్నూల్​జిల్లా తాడూరు మండలం అల్లాపూర్ గ్రామంలో గురువారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ డీఎంహెచ్​ఓ  వెంకట్ దాస్  హాజరై మాట్లాడుతూ ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు అంటురోగాలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  కేవీపీఎస్​  జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న మాట్లాడుతూ  పేద ప్రజలు అందరికీ వైద్యం అందే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్బారెడ్డి, సర్పంచ్​ […]

Read More
ఎమ్మెల్సీ నారాయణరెడ్డి సన్మానం

ఎమ్మెల్సీ నారాయణరెడ్డికి సన్మానం

సామాజిక సారథి, కల్వకుర్తి: రెండోసారి ఎన్నికైన ఎమ్మెల్సీని కశిరెడ్డి.  నారాయణరెడ్డి ని   హైదరాబాద్ లోని తమ నివాసంలో మాడ్గుల, వెల్దండ,తలకొండపల్లి, కల్వకుర్తి మండలాల ముఖ్య నాయకులు,ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్సీ గా రెండో సారి ఎన్నికైన సంధర్భంగా పుష్పగుఛ్ఛం, శాలువాలతో సత్కరించారు. తదుపరి ఎమ్మెల్సీ గారి చేతుల మీదుగా కడ్తాల మండలం ముద్విన్, చరికొండ గ్రామ పంచాయతీకి చెందిన లబ్దిదారులకు CM సహాయ నిధి చెక్కులను బాధితునకు అందించారు.

Read More