Breaking News

Day: July 23, 2021

ఓ చిన్నపొరపాటు పెద్ద తప్పిదంగా మారుతుంది

ఓ చిన్నపొరపాటు పెద్ద తప్పిదంగా మారుతుంది

నేటి రాశిఫలాలుతేదీ: 23.7.2021శుక్రవారం 1.మేషం: ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల్లో మార్గ అవరోధాలు కలుగుతాయి. రాజకీయరంగంలో ఉన్న వారికి గణనీయమైన పురోభివృద్ధి కనిపిస్తుంది. కుటుంబసభ్యులతో స్వల్ప మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. నిరుద్యోగులు సత్ఫలితాలు పొందుతారు. 2.వృషభం: కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా […]

Read More
ఆగస్టు 11న నవోదయ 6వ తరగతి ప్రవేశపరీక్ష

ఆగస్టు 11న నవోదయ 6వ తరగతి ప్రవేశపరీక్ష

సారథి, బిజినేపల్లి: నాగర్​కర్నూల్​ జిల్లా వట్టెం జవహర్ ​నవోదయ విద్యాలయం 6వ తరగతిలో ప్రవేశానికి ఆగస్టు 11న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఇన్​చార్జ్ ​ప్రిన్సిపల్ ​బి.కవిత, ఎగ్జామ్​ ఇన్​చార్జ్ ​వి.భాస్కరాచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు www.navodaya.gov.in అనే వెబ్​సైట్ నుంచి హాల్​టికెట్ ను డౌన్​లోడ్ ​చేసుకోవాలని కోరారు. ఉమ్మడి మహబూబ్ నగర్​ జిల్లాలోని 26 కేంద్రాల్లో ఎగ్జామ్​నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 6వ తరగతిలో ప్రవేశపరీక్ష రాసేందుకు 4,151 మంది విద్యార్థులు దరఖాస్తు […]

Read More