Breaking News

Day: February 17, 2021

యాక్సిడెంట్​లో అన్న, సోదరుడిని కోల్పోయా..

యాక్సిడెంట్​లో నాన్న, సోదరుడిని కోల్పోయా..

పొర‌పాటు చేయ‌కండి: ‌జూనియ‌ర్ ఎన్టీఆర్‌ సారథి న్యూస్, హైదరాబాద్​: ఎంత జాగ్రత్తగా వాహ‌నాన్ని న‌డిపిన‌ప్పటికీ ఇత‌రులు చేసిన‌ పొర‌పాట్ల కార‌ణంగా త‌న తండ్రి నంద‌మూరి హ‌రికృష్ణ, అన్న జాన‌కీరామ్‌ల‌ను రోడ్డు ప్రమాదంలో కోల్పోయానని ప్రముఖ సినీనటుడు జూనియర్ ​ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. వాహనాలను నిర్లక్ష్యంగా నడపం ద్వారా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వివరించారు. ట్రాఫిక్ ప్రణాళిక వార్షికోత్సవం సందర్భంగా బుధ‌వారం సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్‌లో నిర్వహించిన ట్రాఫిక్ పోలీసు విభాగం వార్షిక స‌ద‌స్సుకు ఆయన ముఖ్యఅతిథిగా […]

Read More
సీఎం కేసీఆర్​ ప్రభుత్వాన్ని డిండిలో ముంచాలే

సీఎం కేసీఆర్​ ప్రభుత్వాన్ని డిండిలో ముంచాలే

రైతుల గుండెల్లో అంతులేని ఆవేదన, భయం కార్పొరేట్​ శక్తులకు చేతుల్లోకి వ్యవసాయం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సారథి న్యూస్​, దేవరకొండ: దళిత, గిరిజనులను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని డిండి ప్రాజెక్టులో ఎత్తేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ ప్రాంతానికి డిండి ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకొస్తానని చెప్పిన సీఎం కేసీఆర్​ ఐదేళ్లలో ఒక్క ఎకరాకైనా పారించారా? అని అని ప్రశ్నించారు. రైతుల గుండెల్లో అంతులేని ఆవేదన, భయం […]

Read More
ఇంటి వద్దకే అంగన్​వాడీ సరుకులు

ఇంటి వద్దకే అంగన్​వాడీ సరుకులు

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: ఇంటివద్దకే వెళ్లి నేరుగా అంగన్​వాడీ సరుకులను అందజేస్తామని అల్లాదుర్గం సీడీపీవో భార్గవి తెలిపారు. బుధవారం మెదక్​జిల్లా పెద్దశంకరంపేటలోని పూసలగల్లీ, తిరుమలాపూర్ అంగన్​వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతిరోజు ఐదుగురు చిన్నారుల బరువు తూకం వేయాలని, అంగన్​వాడీ కేంద్రాల్లో టీచర్లు అందుబాటులో ఉండాలని సూచించారు. టీ షాట్ ద్వారా ప్రతిరోజు ఉదయం విద్యార్థులకు ప్లే ఆక్టివిటీపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అంగన్​వాడీ టీచర్లు సరళ, స్వరూప, అనురాధ […]

Read More