Breaking News

Day: September 7, 2020

దేశం శిఖ‌ర స‌మాన‌ నాయ‌కుడిని కోల్పోయింది

దేశం శిఖ‌ర స‌మాన‌ నాయ‌కుడిని కోల్పోయింది

క్రమశిక్షణ, క‌ఠోరశ్రమ, అంకిత‌భావంతో అంచెలంచెలుగా ఎదిగారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీకి తెలంగాణ అసెంబ్లీ సంతాపం సారథి న్యూస్, హైద‌రాబాద్: భార‌త‌ర‌త్న, దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖ‌ర్జీ మృతి ప‌ట్ల తెలంగాణ అసెంబ్లీ సంతాపం తెలిపింది. సంతాప తీర్మానాన్ని రాష్ర్ట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు స‌భ‌లో ప్రవేశపెట్టారు. ‘ప్రణబ్ ​మృతి ప‌ట్ల తెలంగాణ శాస‌న‌స‌భ ఆయ‌న కుటుంబస‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది. భార‌త‌దేశం శిఖ‌ర స‌మాన‌మైన నాయ‌కుడిని కోల్పోయింది. 1970 త‌ర్వాత దేశ అభివృద్ధి చరిత్రలో ప్రణబ్​ముఖ‌ర్జీ […]

Read More
వీఆర్వోలకు ‘రెవెన్యూ పవర్’ కట్​

వీఆర్వోలకు ‘రెవెన్యూ పవర్​’ కట్​

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. కొత్త రెవెన్యూ చట్టం దిశగా వేగవంతంగా కసరత్తు చేస్తున్న క్రమంలో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. మధ్యాహ్నం 12లోగా వీఆర్వోలు రికార్డులు అప్పగించాలని, ఈ మొత్తం ప్రక్రియ మధ్యాహ్నం 3లోగా పూర్తి కావాలని సూచించింది. సోమవారం సాయంత్రంలోగా […]

Read More

అర్జున్​ కపూర్​కు, మలైకాకు కరోనా

బాలీవుడ్​ యువనటుడు అర్జున్​ కపూర్​, అతడి ప్రేయసి మలైకా అరోరాకు కరోనా పాజిటివ్​ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా అర్జున్​ కపూర్​ ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేశారు. ‘ నాకు కరోనా సోకింది. ఈ విషయం అభిమానులతో పంచుకోవడం నా బాధ్యత. అయితే నాకు ఎటువంటి లక్షణాలు లేవు. త్వరలోనే కోలుకుంటానన్న నమ్మకం ఉంది. వైద్యుల సలహామేరకు హోం ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకుంటున్నాను. ఎవరికైనా కరోనా సోకితే బాధపడకండి. సరైన మందులు వాడితే ఈ రోగం […]

Read More
తెలంగాణలో 1,802 కరోనా కేసులు

తెలంగాణలో 1,802 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం(24 గంటల్లో) కొత్తగా 1,802 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,42,771కు చేరింది. తాజాగా 9 మంది కోవిడ్‌ వ్యాధిబారినపడి చనిపోయారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 895కు చేరింది. తాజాగా 2,711 మంది కోవిడ్‌ పేషంట్లు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1,10,241కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్​కేసుల సంఖ్య 31,635 ఉంది. దేశవ్యాప్తంగా కరోనా రోగుల రికవరీ రేటు […]

Read More
రోహిత్​.. ఇది నిజమా..?

రోహిత్​.. ఇది నిజమా..?

త్వరలోనే‘ పుష్ప’ రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. కమర్షియల్ డైరెక్టర్ సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను పక్కా మాస్ మ్యాన్​గా చూపించనున్న విషయం తెలిసిందే. విలేజ్ బ్యాక్ డ్రాప్​లో నిర్మితమయ్యే ఈ చిత్రంలో పుష్పరాజ్ అన్న క్యారెక్టర్ ఎవరన్నది ఇంకా కన్ఫామ్ కాలేదు. పల్లెటూరి పెద్దగా కనిపించే ఆ రోల్ కు మొదట తమిళ నటుడు ఆదిని అనుకున్నారు. కానీ ఇప్పుడో టాలీవుడ్ హీరోను తీసుకుంటున్నట్టుగా సమాచారం. అంచనాలకు అందని విధంగా నారా రోహిత్ […]

Read More
‘అభివృద్ధి'కి ఖర్చు చేయట్లే..

‘అభివృద్ధి’కి ఖర్చు చేయట్లే..

సారథి న్యూస్​, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమకు కేటాయించిన నియోజకవర్గ అభివృద్ధి నిధుల (సీడీఎఫ్) ను పూర్తిగా ఖర్చు చేయట్లేదు. మూడేళ్లుగా వారికి ఇస్తున్న నిధులను పూర్తిగా వినియోగించడం లేదని, గత ఆర్థిక సంవత్సరం అయితే సగం కూడా ఖర్చు చేయలేదని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. ఆర్టీఐ కార్యకర్త జలగం సుధీర్ కోరిన సమాచారం మేరకు ప్రభుత్వం వీటిని వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్ర అభివృద్ధి నిధి(ఎస్డీఎఫ్), సీడీఎఫ్ కింద ఎమ్మెల్యేలు, […]

Read More