Breaking News

Day: June 22, 2020

మెగాస్టార్​ సినిమాలో సుహాసిని

గతేడాది మోహన్​లాల్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్​ బస్టర్ మలయాళం మూవీ ‘లూసిఫర్’. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ కానుంది. తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కు తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌లో కీలకమైన మార్పులు చేస్తున్నారట. అయితే ఈ సుజీత్ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. లూసిఫర్ తెలుగు వెర్షన్ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట. మలయాళంలో ఇండస్ట్రీ హిట్​గా నిలిచింది ‘లూసిఫర్’. మోహన్ లాల్ పోషించిన పాత్ర చిరంజీవికి తెగ నచ్చేసి […]

Read More

ఓటీటీ మంచిదే కానీ..

ఇండియాలో ప్రఖ్యాత డైరెక్టర్స్​లో కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ ఒకరు. ఇండియన్ చిత్రాలను వరల్డ్ వైడ్ రేంజ్​లో ప్రజెంట్ చేసే డైరెక్టర్ శంకర్ ఎక్కువ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు.. భారీ కమర్షియల్ హంగులున్న చిత్రాలు నిర్మించడంలో దిట్ట. ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కమల్ హాసన్ ప్రధాన హీరోగా ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ‘ఇండియన్ 2’ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. […]

Read More

మళ్లీ టీమిండియాకు ఆడతా: శ్రీశాంత్

న్యూఢిల్లీ: భారత్ జట్టుకు మళ్లీ ప్రాతినిథ్యం వహించాలన్నది తన కల అని పేసర్ శ్రీశాంత్ అన్నాడు. ఇందుకోసం ఎంతవరకైనా శ్రమిస్తానన్నాడు. ‘2023 ప్రపంచకప్​లో ఆడతాననే నమ్మకం ఉంది. అంతేకాదు నేను ఎక్కడైతే శిక్షకు గురయ్యానో.. అదే ఐపీఎల్లో మళ్లీ సత్తా చాటుతా. ఈ విషయాన్ని బలంగా విశ్వసిస్తున్నా. నేను పునరాగమనం చేస్తున్నది కేవలం రంజీల కోసం కాదు. టీమిండియా, ఐపీఎల్​కు ఆడటం నా ప్రధాన లక్ష్యం. జట్టుకు విజయాలు అందించాలనే కసి, పట్లుదల నాలో ఇంకా చావలేదు. […]

Read More

‘అర్జున’కు ప్రణయ్ : గోపీచంద్

  • June 22, 2020
  • Comments Off on ‘అర్జున’కు ప్రణయ్ : గోపీచంద్

న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ సంఘం(బాయ్)పై విమర్శలు గుప్పించిన స్టార్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ పేరును ‘అర్జున’ అవార్డుకు చీఫ్ కోచ్ గోపీచంద్ సిఫారసు చేశాడు. ఖేల్​రత్న హోదాలో అతడి పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ నెల 3న ప్రణయ్ పేరును సిఫారసు చేసినా ఆలస్యంగా ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది. సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, సమీర్ వర్మ పేర్లను బాయ్ ఇప్పటికే అర్జునకు సిఫారసు చేసింది. అయితే తనను పట్టించుకోలేదన్న కోపంతో ప్రణయ్.. బాయ్​ పై […]

Read More

సెరెనా.. ప్రాక్టీస్ షురూ

చెన్నై: లాక్​డౌన్​తో ఇంటికే పరిమితమైన అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్.. మళ్లీ రాకెట్ పట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 13 వరకు జరిగే యూఎస్ ఓపెన్ కోసం సన్నాహకాలు మొదలుపెట్టింది. ఇందుకోసం ఇంటి వెనుకాల కొత్తగా టెన్నిస్ మైదానాన్ని ఏర్పాటు చేసుకుంది. త్వరలోనే దానిపై ప్రాక్టీస్ చేయనున్నట్లు సెరెనా వెల్లడించింది. ‘ఈ ఏడాది యూఎస్ ఓపెన్​ నిర్వహిస్తున్నందుకు ముందుగా అమెరికా టెన్నిస్ అసోసియేషన్​కు కృతజ్ఞతలు. ఈ టోర్నీలో ఆడేందుకు నేను […]

Read More

ఆ రెండు తప్పులు నావే: బక్నర్

న్యూఢిల్లీ: ఔట్ కాకున్నా.. రెండుసార్లు సచిన్ టెండూల్కర్ విషయంలో తప్పుడు నిర్ణయాలు ఇచ్చానని ప్రఖ్యాత అంపైర్ స్టీవ్ బక్నర్ అంగీకరించాడు. ఈ రెండు పొరపాట్లకు తానే బాధ్యుడినని వెల్లడించాడు. అయితే తప్పు చేయాలని ఏ అంపైర్ కోరుకోడని, అనుకోకుండా అలా జరిగిపోయాయన్నాడు. ‘సచిన్ నాటౌటైనా రెండుసార్లు పొరపాటుగా ఔటిచ్చా. తప్పు చేయాలని ఏ అంపైర్ కోరుకోడు. అలా చేస్తే అతని కెరీర్ కూడా ప్రమాదంలో పడుతుంది. 2003 ఆసీస్​లో నిర్వహించిన గబ్బా టెస్ట్​ మ్యాచ్​లో జేసన్ గిలెస్పీ […]

Read More

సొంత మార్గాన్ని వెతుక్కోండి: కోహ్లీ

న్యూఢిల్లీ: పెద్దవాళ్లు భౌతికంగా దూరమైనప్పటికీ.. తమ పిల్లల్ని పైనుంచి చూస్తూనే ఉంటారని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. అదే సమయంలో జీవితంలో ముందుకు సాగడానికి మనకంటూ ఓ సొంత మార్గాన్ని ఎంచుకోవాలన్నాడు. ‘ఫాదర్స్’ డే సందర్భంగా చిన్నప్పుడు తండ్రితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు. ‘కుటుంబాన్ని, తల్లిదండ్రులను ప్రేమించండి. మీ తండ్రి మీపై చూపించిన ప్రేమకు కృతజ్ఞతతో ఉండండి. మీ కంటూ ఓ మార్గాన్ని ఎంచుకొని ముందుకు సాగండి. మీరెప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన […]

Read More

స్పిన్ చేయకపోయినా.. వికెట్లు తీశాడుగా

న్యూఢిల్లీ: బంతిని ఎక్కుగా స్పిన్ చేయలేడని విమర్శలు వచ్చినా.. అనిల్ కుంబ్లే అందరికంటే ఎక్కువ వికెట్లే తీశాడని మాజీ స్పిన్నర్ హర్భజన్ అన్నాడు. వాస్తవంగా చెప్పాలంటే కుంబ్లే మీద వచ్చిన విమర్శలు కరెక్ట్ కావన్నాడు. భారత్ తరఫున అత్యుత్తమ మ్యాచ్ విన్నర్ కుంబ్లే అని భజ్జీ స్పష్టం చేశాడు. ‘బంతిని టర్న్ చేశాడా? లేదా? కాదు.. వికెట్లు పడ్డాయా? లేదా? అన్నది ముఖ్యం. ఈ విషయంలో కుంబ్లే బాయ్ చాలా ముందున్నాడు. చాలా ఏళ్లు అతనితో కలిసి […]

Read More