Breaking News

Day: June 19, 2020

సుడా చైర్మన్​గా విజయ్​

సారథిన్యూస్​, కొత్తగూడెం: సుడా చైర్మన్ గా బచ్చు విజయ్ కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో తన కుర్చీలో కూర్చొని సంతకం చేశారు. అనంతరం విజయ్​కి ​.. మంత్రి పువ్వాడ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్ , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More

క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవోగా స్ట్రాస్!

న్యూఢిల్లీ: క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆశ్చర్యకమైన నిర్ణయం తీసుకోబోతున్నదా? ఇంగ్లండ్​ తో ఉప్పునిప్పులా వ్యవహరించే ఆసీస్… ఆ దేశ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్​కు కీలక పదవి కట్టబెట్టనుందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే అవుననే తెలుస్తున్నది. ఇంగ్లండ్ మాజీ సారథి స్ట్రాస్ ను . సీఈవోగా నియమించాలని భావిస్తున్నట్టు సమాచారం. సీఏ పెద్దల నుంచి భారీగానే మద్దతు ఉన్నట్టు సమాచారం. గతేడాది ఇంగ్లండ్ ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన స్ట్రాస్.. ఈ నియమాకానికి ఎలా […]

Read More

2011 ప్రపంచకప్ ఫైనల్​ను అమ్మేశారు

కొలంబో: 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఫిక్సయిందని అప్పటి శ్రీలంక క్రీడా మంత్రి మహిందానంద అల్తుగమాగే సంచలన ఆరోపణలు చేశాడు. ఆ మ్యాచ్ ను​ లంక.. భారత్​కు అమ్మేసుకున్నదని విమర్శించాడు. ‘ప్రపంచకప్ ఫైనల్​ మ్యాచ్​ మేం అమ్మేసుకున్నామని నేను ఈ రోజు చెబుతున్నా. అప్పుడు నేనే క్రీడా మంత్రిగా ఉన్నా.. ఆ సమయంలో చెప్పే అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు చెప్పడం నా బాధ్యతగా భావిస్తున్నా’ అని మహిందానంద వ్యాఖ్యానించాడు. 2010 నుంచి 2015 వరకు లంక […]

Read More

రంజీ జట్టులో మళ్లీ శ్రీశాంత్!

చెన్నై: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురైన భారత మాజీ పేసర్ శ్రీశాంత్ మళ్లీ క్రికెట్ ఆడే అవకాశాలున్నాయి. పూర్తి ఫిట్​గా ఉంటే అతన్ని కేరళ రంజీ జట్టులోకి తీసుకుంటామని కోచ్ టీనూ యోహనన్ చెప్పాడు. ‘ఈ ఏడాది రంజీ సీజన్​కు శ్రీశాంత్ ను తీసుకోవాలనుకుంటున్నామన్నారు. ఈ సెప్టెంబర్ 13న అతనిపై నిషేధం ముగుస్తుంది. అతనికి మళ్లీ పోటీ క్రికెట్లోకి రావడానికి చాలినంత సమయం కూడా ఉంది. కాకపోతే అతను క్రికెట్ ఆడి ఏడేండ్లు అవుతోంది. ఈ […]

Read More

రోహిత్.. నువ్వు చాలా క్యూట్

న్యూఢిల్లీ: రోహిత్.. అమ్మాయిగా పుడితే ఎలా ఉంటుంది..? టీమిండియా స్పిన్నర్ చహల్​ వచ్చిన సందేహం ఇది. అనుకున్నదే తడవుగా తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి బొమ్మ కూడా తయారు చేశాడు. అమ్మాయిగా ఎడిట్ చేసిన హిట్​మాన్​ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశాడు. రోహిత్ ఒరిజినల్, ఎడిట్ ఫొటోలను పక్కపక్కన పెట్టి అభిమానులను అలరించాడు. ఇంతటితో ఆగకుండా… ‘చాలా క్యూట్​గా కనిస్తున్నావ్.. రోహితా శరమా భయ్యా’ అని క్యాప్షన్ కూడా రాశాడు.

Read More

వీవోతో కొనసాగుతాం: ధుమాల్

న్యూఢిల్లీ: చైనా చేసిన దాడి నేపథ్యంలో ఆ దేశ స్పాన్సర్లతో తెగదెంపులు చేసుకుంటామని భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) ప్రకటించినా.. బీసీసీఐ మాత్రం వెనుకడగు వేసింది. ఇప్పటికైతే ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ వివోతో తెగదెంపులు చేసుకునే అవకాశాలు ఇప్పటికైతే లేవని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ వెల్లడించాడు. తదుపరి ఒప్పందం కోసం స్పాన్సర్​ షిప్​ విధానంపై సమీక్షిస్తామని తెలిపింది. ప్రస్తుతం ఆర్థికాభివృద్ధికి సాయంగా నిలుస్తున్న వివోతో సంబంధాన్ని ముగించలేమన్నారు. ఏడాదికి రూ. 440 కోట్లు చెల్లించే విధంగా […]

Read More

చామదుంపతో గుండెకు మేలు

చామదుంపల్లో ఎన్ని పోషకాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. దుంపల్లో కొన్నింటిని పచ్చిగానే తినొచ్చు.. కొన్నింటిని వండుకొని తినగలం. చామ దుంపల్ని వండుకొని మాత్రమే తినగలం. ఇవి జిగురుగా ఉంటాయని చాలా మంది వీటిని తినేందుకు ఇష్టపడరు. నిజానికి వీటిలో చాలా పోషకాలు ఉంటాయి. చామ దుంపల్ని ఉడికించి, వేయించి, కాల్చుకుని తినొచ్చు. మాంసానికి బదులుగా వీటిని తింటారని తెలుసా. మంచి రుచినీ, పోషకాలనీ ఇవి ఇస్తాయి. 100 గ్రాముల చేమదుంపల్లో దాదాపు 120 కేలరీల శక్తి ఉంటుంది. […]

Read More

జీలకర్ర నీళ్లు తాగితే బరువు తగ్గుతారా..

జీలకర్ర నీళ్లల్లో కలుపుకొని తాగితే బరువు తగ్గుతారని ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ న్యూస్​ బాగా స్ప్రెడ్ అవుతున్నది. ఇది నిజమేనా.. తెలుసుకోండి.. పరగడుపున గోరువెచ్చని నీరు తాగితే బరువు తగ్గుతారని చాలా మంది అది పాటించేవారు. రాను రాను దీనికి కాస్తా అడ్వాన్స్‌గా జీరా వాటర్ వచ్చి చేరింది. అవును.. నీటిలో జీలకర్ర వేసి మరిగించాలి. ఈ నీటిని తాగితే నిజంగానే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. జీలకర్రలోని ప్రత్యేక గుణాలు శరీరంలోని […]

Read More