Breaking News

Day: June 4, 2020

ప్రతి చెరువు నిండాలె

సారథి న్యూస్​, రామడుగు: కరీంనగర్​ జిల్లా చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి చెరువును నీటితో నింపేందుకు ప్రణాళికలు రెడీ చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన రామడుగు మండలం లక్ష్మీపూర్ పంపుహౌస్ ఆఫీసులో స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తో కలిసి నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. ప్రతి చెరువుకు తూములు ఎక్కడ అవసరం ఉన్నాయి? కాల్వల నిర్మాణం ఎక్కడ అవసరం ఉంది? తదితర అంశాలపై నివేదికలు […]

Read More

పక్కాగా పారిశుద్ధ్య పనులు

సారథి న్యూస్, కొల్చారం: కరోనా వ్యాప్తి, వర్షాకాలం సీజనల్​ వ్యాధుల నేపథ్యంలో మూడవ విడత పల్లెప్రగతి పనులను గ్రామాల్లో పక్కాగా చేయాలని సర్పంచ్​లు పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలని కొల్చారం ఎంపీడీవో వామన్​రాఉ సూచించారు. గురువారం మెదక్​ జిల్లా కొల్చారం మండలంలోని కొల్చారం, ఎనగండ్ల, వై.మాందాపూర్, కోనాపూర్ గ్రామాల్లో పర్యటించారు. పల్లెప్రగతి పనుల అమలు తీరును గమనించి పలు సూచనలు చేశారు. గ్రామాల్లో మురికి కాల్వల్లో పూడికతీత, గుంతల పూడ్చివేత పనులను దగ్గరుండి పరిశీలించాలని సూచించారు. గ్రామస్తులు తడిపొడి […]

Read More

ఉద్యోగ వ్యతిరేక విధానాలు సరికాదు

సారథి న్యూస్, మెదక్: ప్రభుత్వాలు ఉద్యోగ వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని తెలంగాణ ఎన్జీవోల సంఘం మెదక్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మేడిశెట్టి శ్యాంరావ్, దొంత నరేందర్ డిమాండ్ చేశారు. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు టీఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో గురువారం ‘ఆలిండియా ప్రొటెస్ట్ డే’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం మూడు విడతల కరువు భత్యాన్ని ఫ్రీజింగ్ లో పెట్టడం సరికాదన్నారు. పీఎఫ్​, ఆర్డీఏ బిల్లును రద్దుచేసి […]

Read More

అతిలోక సుందరి రహస్యాలు

ఒకప్పుడు అటు తెలుగు, తమిళం, హిందీ ఇండస్ట్రీలను ఏలిన అతిలోక సుందరి.. లెజెండరీ నటి శ్రీదేవి మరణం వెనుక ఏదో మిస్టరీ ఉందని ఇప్పటికీ అభిమానులు అనుమానిస్తూనే ఉన్నారు. ఆమె తిరిగిరాని లోకానికి వెళ్లి రెండేళ్లు గడిచినా అదే విషయాన్ని నమ్ముతున్నారు ఫ్యాన్స్. దుబాయ్​లో శ్రీదేవి మరణించాక ఆమె భర్త బోనీ కపూర్ తీవ్రంగా కలతచెందారు. కానీ బోనీ, ఆయన కుమారుడు అర్జున్ కపూర్​పై అభిమానులకు చాలా సందేహాలు వచ్చాయి. కానీ వాటన్నింటికి సరైన సమాధానం ఇప్పటికీ […]

Read More

అభివృద్ధికి సహకరించండి

సారథి న్యూస్​, మహబూబ్​నగర్​: జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ వద్ద రోడ్డు విస్తరణలో భాగంగా కోల్పోతున్న షాపుల యజమానులతో మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ మాట్లాడారు. వారి సమ్మతితో విస్తరణ పనులను గురువారం ప్రారంభించారు. అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు.

Read More

మల్టీస్టారర్​​గా తండ్రీ కొడుకులు

వైవిధ్యభరితమైన సినిమాలు చేయడంలో చియాన్ విక్రమన్ ను మించిన వారు లేరు. అజయ్ జ్ఞనాముత్తు దర్శకత్వంలో కోబ్రా, మణిర్నతం డైరెక్షన్​లో పొన్నియన్ సెల్వన్ వంటి భారీబడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్న విక్రమ్ ‘పేట’ ఫేమ్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో కూడా నటించేందుకు రెడీ అవుతున్నాడు. సెవెన్ స్ర్కీన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మించనుంది. విక్రమ్​కు 60వ చిత్రమైన ఈ క్రేజీ ప్రాజెక్టులో తన తనయుడు ధృవ్ కూడా కీలకపాత్రలో నటించనున్నాడని సమాచారం. అంతేకాదు తండ్రీకొడుకులిద్దరూ ఒకరికొకరు పోటాపోటీగా కనిపించనున్నారట. […]

Read More

‘సర్కారు వారి పాట’ మాస్ లుక్

ఏటా సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ తన కొత్త సినిమాకు సంబంధించిన కీలక అప్​డేట్​ విడుదల చేస్తుంటారు. ఈసారి తన కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ను అనౌన్స్ చేశాడు. మహేష్ లాంగ్ హెయిర్, లైట్ బియర్డ్ తో స్టైలిష్ గా మెడ మీద వన్ రూపీ కాయిన్ టాటూతో ఇయర్ రింగ్ పెట్టుకుని ఇంతకు ముందుచూడని మాస్ లుక్ తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాడు.మైత్రీ మూవీ […]

Read More

ఎలాంటి సినిమాలు చేయాలి

కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న తిన్నగా ఉండకుండా రీసెంట్​గా సోషల్ మీడియాలో ఫ్యాన్స్​ను ఉద్దేశించి ‘మీరు నా నుంచి ఎలాంటి సినిమాలు ఆశిస్తున్నారు.. మీరెలాంటి సినిమాలు చేయమంటే నేను అలాంటివి చేసేందుకు ట్రై చేస్తాను..’ అంటూ ఓ అప్రోచింగ్ పోస్ట్ పెట్టింది. దాంతో ఆమె ఫ్యాన్స్​ అంటే ఆమె ఫాలోవర్సే ఎక్కువ స్పందించి రష్మికకు రీట్వీట్లు ప్రారంభించారు. మీరు అడుగుతున్న విషయం బాగానే ఉంది కానీ నువ్వు సినిమాల్లో నటించకుండా ఉండడమే మంచిదని కొందరు.. హార్రర్ సినిమాల్లో […]

Read More