న్యూఢిల్లీ: కొంతమంది జూనియర్ క్రికెటర్లకు జన్ ధన్ అకౌంట్లు ఉండడంతో వార్షిక అవార్డులకు సంబంధించిన డబ్బులు సకాలంలో ఇవ్వలేకపోయామని బీసీసీఐ వెల్లడించింది. అయితే బ్యాంకర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించామని తెలిపింది. ‘కొంతమంది జూనియర్ క్రికెటర్లు బీసీసీఐ వార్షిక అవార్డులను గెలుచుకున్నారు. వాళ్లకు రూ.1.5 లక్షల నగదు పురస్కారం ఇవ్వాల్సి ఉంది. సీనియర్ క్రికెటర్లు అందరికీ జనవరి 11న డబ్బులు పడిపోయాయి. జూనియర్లకు పడలేదు. చాలాసార్లు ట్రాన్స్ ఫర్ చేసి విఫలమయ్యాం. సమస్యను బ్యాంకర్ల దృష్టికి తీసుకెళ్లాం. వాళ్లవి […]
పాక్ క్రికెట్ బోర్డు కరాచీ: కరోనాను పక్కనబెడుతూ పాకిస్థాన్, ఇంగ్లండ్ పర్యటన కోసం సిద్ధమవుతోంది. మూడు టెస్ట్‌లు, మూడు టీ20 కోసం జులైలో అక్కడ పర్యటిస్తామని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెల్లడించింది. ఈ పర్యటనపై క్రికెటర్లకు అనుమానాలు ఉంటే.. వాళ్లను రమ్మని బలవంతం చేయబోమని పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీమ్ ఖాన్ తెలిపాడు. ‘మ్యాచ్‌లన్నీ ఖాళీ స్టేడియాల్లో జరుగుతాయి. గ్రౌండ్‌లోనే హోటల్ రూమ్స్ ఉంటాయి. పర్యటనకు రావాలా? వద్దా? అనేది ప్లేయర్ల ఇష్టం. ఒకవేళ రాకపోయినా […]
ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆచితూచి బౌలింగ్ చేయాలని ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ అన్నాడు. ఒక్క చెత్త బంతి వేసినా మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్నాడు. బంతులు వేయడంలో చాలా నియంత్రణతో పాటు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలన్నాడు. ‘సచిన్ బ్యాటింగ్ చేస్తుంటే బౌలర్ కు ఏదో తెలియని ఆందోళన కలుగుతుంది. ఇందులో సందేహం లేదు. ఒక్క చెత్తబంతి వేసినా మాస్టర్‌కు కుదురుకునే అవకాశం ఇచ్చినట్లే. ఆ తర్వాత అలవోకగా 500 […]
19 నుంచి ఆర్టీసీ బస్సులను నడిపించే యోచనలో ప్రభుత్వం నేడు మంత్రి మండలిలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు మళ్లీ రోడ్డెక్కనున్నాయి. మంగళవారం నుంచి ప్రజారవాణా సేవలు ప్రారంభంకానున్నాయి. కేంద్ర తాజా మార్గదర్శకాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బస్సులను నడిపించాలని నిర్ణయించినట్లు తెలిసింది. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు సీఎం అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఆర్టీసీ బస్సులకు అనుమతివ్వడంతో పాటు లాక్ డౌన్ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై […]
– ప్రకటించిన మధ్యప్రదేశ్‌సీఎం భోపాల్: టెన్త్ క్లాస్‌బోర్డ్‌ఎగ్జామ్స్ పై మధ్యప్రదేశ్‌ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా వాయిదాపడ్డ పదవ తరగతి పరీక్షలను రద్దుచేస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఇంతకుముందు పెట్టిన ఎగ్జామ్స్‌ఆధారంగా మార్కులు ఇవ్వనున్నట్లు చెప్పారు. దాని ప్రకారమే జాబితాను ప్రకటిస్తామని అధికారులు చెప్పారు. వాయిదాపడ్డ పరీక్షలకు సంబంధించి ‘పాస్’ రిమార్క్తో మార్క్‌షీట్‌ఇవ్వనున్నారు. కాగా.. జూన్‌నుంచి 16 వరకు 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఇప్పటికే 5 నుంచి […]
బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ మనవరాలైన సాయేషా సైగల్ ‘అఖిల్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు రాలేదు. తర్వాత బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ సరసన ‘శివాయ్’ మూవీలో నటించింది. ఆ తర్వాత కోలీవుడ్ కు వెళ్లి అక్కడ చాలా తమిళ సినిమాల్లో నటించింది. కోలీవుడ్ స్టార్ హీరో ఆర్యను గతేడాది వివాహం చేసుకుంది. హీరోయిన్గా కోలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్న […]
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి ప్రతి విషయం ఆసక్తి రేకెత్తిస్తోంది. 2018 నవంబర్ లో ప్రారంభమై ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టైటిల్ దగ్గర నుంచి స్టార్ క్యాస్టింగ్ వరకు అన్నింటిలోనూ బెస్ట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ‘రౌద్రం రణం రుధిరం’ పేరుతో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్గా ఎన్టీఆర్ […]
పంపిణీ చేసిన సొసైటీ చైర్మన్ సారథి న్యూస్, చేవెళ్ల: చేవెళ్ల సొసైటీ పరిధిలోని రైతులకు శనివారం పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి సర్పంచ్ బండారి శైలజాఆగిరెడ్డితో కలిసి సబ్సిడీపై జనుము విత్తనాలను పంపిణీ చేశారు. వంద కిలోల బస్తా రూ.6,600 ఉండగా, రూ.4,290 సబ్సిడీ పోనూ రైతులు రూ.2,310 చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సున్నపు వసంతం, గుండాల రాములు, సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు రెడ్డిశెట్టి మధుసూదన్ గుప్తా, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చిలుకూరి […]