Breaking News

Month: May 2020

ఐపీఎల్ జరిగితేనే మంచిది

టీమిండియా మాజీ కెప్టెన్​ అనిల్ కుంబ్లే న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏదో ఓ దశలో ఐపీఎల్ జరిగితేనే మంచిదని టీమిండియా మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్ కోరుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్​లు నిర్వహించినా ఫర్వాలేదని కుంబ్లే అన్నాడు. ఈ ఆలోచన తప్పు కాదన్నాడు. ‘ఐపీఎల్ జరగాలని నేను బలంగా కోరుకుంటున్నా. అంతర్జాతీయ షెడ్యూల్​ను సమీక్షిస్తే ఈ ఏడాది లీగ్​ కు సమయం లభిస్తుందని భావిస్తున్నా. ఒకవేళ ప్రేక్షకులకు అనుమతి లేకుంటే.. నాలుగు […]

Read More

ధోనీకి ఆ హక్కు ఉంది

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథి ఎంఎస్. ధోనీ రిటైర్మెంట్ విషయం మరోసారి చర్చకు వస్తున్న వేళ.. భారత జట్టు మాజీ కోచ్ గ్యారీ కిర్​స్టెన్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్​లో ఎంతో సాధించిన మహీకి.. ఎప్పుడు రిటైర్ కావాలో తెలుసన్నాడు. ఇందులో ఎవరూ బలవంతం చేయాల్సిన అవసరం లేదన్నాడు. తన వీడ్కోలు విషయంలో నిర్ణయం తీసుకునే హక్కును అతను సంపాదించుకున్నాడని స్పష్టం చేశాడు. ‘ధోనీ అద్భుతమైన క్రికెటర్‌. అతని మేధస్సు, ప్రశాంతత, పవర్, అథ్లెటిక్స్ నైపుణ్యం, వేగం […]

Read More

నేషనల్​ గేమ్స్​ ఇప్పట్లో లేనట్లే

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో 36వ జాతీయ క్రీడలు మరోసారి వాయిదా పడ్డాయి. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో అథ్లెట్ల ఆరోగ్యాన్ని రిస్క్​లో పెట్టొద్దనే ఉద్దేశంతో క్రీడలను వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అయితే మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే అంశంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 20 నుంచి నవంబర్‌ 4వ తేదీ వరకు గోవాలో ఈ క్రీడలు జరగాల్సి ఉన్నాయి. గతంలో క్రీడల నిర్వహణపై భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐవోఏ).. గోవా ప్రభుత్వంతో చర్చలు […]

Read More

ఒలింపిక్ సీజన్ ఎలా ఉండాలి

ఐవోసీ సభ్యులతో థామస్ బాచ్ చర్చలు లుసానే: టోక్యో ఒలింపిక్స్​ను వాయిదా వేసిన తర్వాత.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) చీఫ్ థామస్ బాచ్.. తొలిసారి తమ సభ్యులతో వరుసపెట్టి చర్చలు జరిపారు. వైరస్ వ్యాప్తి, కంట్రోలు, ఒలింపిక్స్ నిర్వహణపై సభ్యుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. భాష, టైమ్ జోన్ ప్రకారం సుమారు వంద మంది ఐవోసీ సభ్యులతో మాట్లాడారు. ‘ఒలింపిక్ సీజన్ ఎలా ఉండాలనే దానిపై చర్చలు జరిపాం. టోక్యో ఒలింపిక్స్​పై ఎలా ముందుకెళ్లాలి. సన్నాహాకాలు, క్వాలిఫయింగ్ […]

Read More

క్రికెట్​తో జూదం ఆడాను

ఎన్సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్ కలకత్తా: ఓవైపు చదువు.. మరోవైపు క్రికెట్.. ఈ రెండింటిలో ఏదీ తీసుకోవాలో తెలియక చాలా సతమతమయ్యానని టీమిండియా మాజీ కెప్టెన్, ఎన్సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఆ సమయంలో క్రికెట్​తో జూదం ఆడానని చెప్పాడు. ‘17 ఏళ్ల వయసులో నాకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడే అవకాశం వచ్చింది. ఇది జరిగిన ఐదేళ్ల తర్వాత టీమిండియా నుంచి పిలుపువచ్చింది. అప్పటివరకు కెరీర్ ఎలా సాగుతుందోనని సందేహాలు ఉండేది. అభద్రతాభావం ఎప్పుడూ […]

Read More

కొండపోచమ్మకు సీఎం కేసీఆర్​ పూజలు

సారథి న్యూస్, మెదక్: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ లో ఉన్న కొండపోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం చండీయాగం వైభవంగా ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. వారితో పాటు మంత్రులు టి.హరీశ్​ రావు, ఎన్​.ఇంద్రకరణ్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్​ వెంకట్రామరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రంగారెడ్డి, ఎంపీపీ బాలేశం, జడ్పీటీసీ సుధాకర్ […]

Read More

మిడతల దండును అడ్డుకుందాం

సారథి న్యూస్​, హైదరాబాద్​: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పంటలను నాశనం చేస్తున్న మిడతల దండు తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్​ వెల్లడించారు. మహారాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. గురువారం సీఎం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్, డీజీపీ మహేందర్​రెడ్డి, ముఖ్యకార్యదర్శులు బి.జనార్దన్ రెడ్డి, […]

Read More

మావోయిస్టులకు నగదు

అటవీ అధికారి అరెస్టు సారథి న్యూస్​, కొత్తగూడెం: మావోయిస్టులకు నగదు తీసుకెళ్తున్నారనే కారణంతో గురువారం పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఓ కాంట్రాక్టర్‌ నుంచి రూ.ఆరులక్షల వసూలు చేసి కారులో తీసుకెళ్తుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నల్లబెల్లి వద్ద పోలీసుల తనిఖీచేసి పట్టుకున్నారు. నిందితుల్లో భద్రాచలం అటవీశాఖ బీట్ ఆఫీసర్ మరకం వీరేందర్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పాల్వంచకు చెందిన బండి వెంకటేశ్వర్లు, ఆలపాటి ప్రసాద్‌ ను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.ఆరు […]

Read More