Breaking News

Day: April 29, 2020

డిసెంబర్ లో ఇండియా ఓపెన్

డిసెంబర్ లో ఇండియా ఓపెన్

న్యూఢిల్లీ: పరిస్థితులు అనుకూలించి, గవర్నమెంట్ అనుమతిస్తే డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో ఇండియా ఓపెన్ టోర్నీని నిర్వహించేందుకు తాము రెడీగా ఉన్నామని బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బాయ్) చెప్పింది. ఈ మేరకు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్)కు తెలియజేసింది. ఒలింపిక్స్ క్వాలిఫయర్ టోర్నీ అయిన ఇండియా ఓపెన్ షెడ్యూల్ ప్రకారం గత నెలలో జరగాలి. కానీ కరోనా దెబ్బకు వాయిదా పడింది. టోర్నీ రీ షెడ్యూల్ కు సంబంధించి బీడబ్ల్యూఎఫ్ వారం బాయ్ కు మెయిల్ పెట్టింది. […]

Read More
కరోనా కంట్రోల్ కాకపోతే ఒలింపిక్స్ రద్దు!

కరోనా కంట్రోల్ కాకపోతే ఒలింపిక్స్ రద్దు!

–టోక్యో గేమ్స్‌ చీఫ్‌ మోరీ వ్యాఖ్య టోక్యో: వచ్చే ఏడాది వరకూ కరోనా వైరస్‌ కంట్రోల్‌ కాకపోతే టోక్యో ఒలింపిక్స్‌ పూర్తిగా రద్దవుతాయని గేమ్స్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ యోషిరో మోరీ వెల్లడించాడు. ఇప్పటికే ఏడాది వాయిదాపడిన గేమ్స్ను మరోసారి వాయిదా వేసే చాన్సే లేదని స్పష్టం చేశాడు. ‘అప్పుడెప్పుడో యుద్ధ సమయంలో ఒలింపిక్స్ను రద్దుచేశారు. కానీ ఇప్పుడు వరల్డ్‌ మొత్తం కనిపించని శత్రువుతో పోరాటం చేస్తోంది. ఇందులో మనం గెలవకపోతే అన్నీ ఇబ్బందులే. ఒకవేళ వైరస్‌ను […]

Read More
జట్టుకే డబ్బులు ఇవ్వాలి: గోపీచంద్

జట్టుకే డబ్బులు ఇవ్వాలి: గోపీచంద్

న్యూఢిల్లీ: ఒక్కో అథ్లెట్ను దృష్టిలో పెట్టుకోకుండా టీమ్ మొత్తాన్ని డెవలప్ చేసేలా ప్లానింగ్ ఉంటే క్రీడాభివృద్ధి సాధ్యమని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఉన్న అథ్లెట్ సెంట్రిక్ విధానాన్ని వీడితే ఎక్కువ మంది చాంపియన్లను తయారుచేయగలమని సూచించాడు. కొత్త అసోసియేట్ డైరెక్టర్ల నియామకం సందర్భంగా సాయ్ మంగళవారం నిర్వహించిన ఆన్ లైన్ సెషన్లో గోపీచంద్ పలు సూచనలు చేశాడు. ‘ ప్రస్తుతం అమలులో ఉన్న విధానాలన్నీ అథ్లెట్ కేంద్రంగానే ఉన్నాయి.వాటి వల్ల […]

Read More
శర్వాణ్.. కరోనా కంటే దారుణం

శర్వాణ్.. కరోనా కంటే దారుణం

జమైకా: తన సహచరుడు రామ్ నరేశ్ శర్వాణ్.. కరోనా వైరస్ కంటే భయంకరమైన వ్యక్తి అని విండీస్ డాషింగ్ బ్యాట్ మెన్ క్రిస్ గేల్ ఆరోపించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) జట్టు జమైకా తలవాస్ నుంచి తనను తొలగించడం వెనక శర్వాణ్ పెద్ద కుట్రచేశాడని ధ్వజమెత్తాడు. గతేడాది గేల్ ను ఐకాన్ ప్లేయర్ గా తీసుకున్న జమైకా ఈసారి రిటైన్ చేసుకోలేదు. ఈసారి గేల్ సెయింట్ లూసియా జౌక్స్ టీముకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ‘తలావాస్ ఫ్రాంచైజీని శర్వాణ్ […]

Read More
మూడు ఫ్లయిట్స్ మారి.. రెండు గంటలు డ్రైవ్ చేసి..

మూడు ఫ్లయిట్స్ మారి.. రెండు గంటలు డ్రైవ్ చేసి..

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ మైదానంలో ఎంత కూల్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. కానీ గ్రౌండ్‌ వెలుపలా తన వాళ్ల కోసం ఎంత రిస్క్‌ అయినా తీసుకుంటాడంటా. ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటే ఎలాంటి క్లిష్టపరిస్థితులు ఎదురైనా కచ్చితంగా వెళ్లి తీరుతాడట. తన పెళ్లి సందర్భంగా ధోనీ చేసిన రిస్క్ గురించి టీమిండియా సహచరుడు మన్‌ దీప్‌ సింగ్‌ వెల్లడించాడు.గడ్డకట్టే చలిలో విపరీతమైన పొగమంచులో మూడు ఫ్లయిట్స్‌ మారి.. రెండు గంటలు డ్రైవింగ్‌ చేసి తన […]

Read More
నల్లమల పొడ.. మొనగాడు

నల్లమల పొడ..మొనగాడు..రంకె వేసే రౌద్రం.. పులిచారలు..

నల్లమల పొడ..మొనగాడు..రంకె వేసే రౌద్రం.. పులిచారలు.. మార్కెట్‌‌లో మంచి గిరాకీ…,ఇవీ ప్రత్యేకతలు… సారథి న్యూస్​, నాగర్ కర్నూల్​: రంకె వేసే రౌద్రం పులిచారలు బారెడు కొమ్ములు, మూరెడు మూపురం, నేలను తాకే గంగడోలు.. కొండనైనా లాగేంత కండల బలం కాడి కడితే చాలు ఎంతటి బరువునైనా  సునాయాసంగా లాగేసే బలిష్టం ఎంత దూరమైన దౌడ్‌‌తీసే ధీరత్వం. పెద్ద పెద్ద గుట్టలను కూడా ఈజీగా  ఎక్క కలిగిన బలం.. ఇలా ఎన్నో విశిష్ట జన్యుపరమైన లక్షణాలు నాగర్‌‌కర్నూల్‌‌జిల్లా నల్లమల […]

Read More
కూలీలకు మాస్క్ లు పంపిణీ చేస్తున్న ఎంపీ రాములు

మంచి ధాన్యమే తీసుకురండి

సారథి న్యూస్, మహబూబ్ నగర్: నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం గట్టుతుమ్మెన్, తెల్కపల్లి మండలం రాకొండ గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను నాగర్ కర్నూల్ ఎంపీ ఎంపీ పి.రాములు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తేమ, నాణ్యత కలిగిన ధ్యానాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. అలాగే ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తుందని ప్రజలంతా మాస్క్ లు ధరించి భౌతికదూరం పాటించాలన్నారు. అలాగే గట్టుతుమ్మెన్ గ్రామంలో హమాలీలకు మాస్క్ […]

Read More
మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వండి

మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వండి

సారథి న్యూస్, మహబూబ్ నగర్ : మహిళా స్వయం సహాయక సంఘాలకు కోవిడ్-19 అత్యవసర తత్కాల్ రుణ సహాయం అందించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు ఆయా బ్యాంకుల మేనేజర్లను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ లోని రెవెన్యూ సమావేశ మందిరంలో బ్యాంకుల మేనేజర్లు, వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కరోనా కారణంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా మారిందని, స్వయం సహాయక సంఘాల సభ్యులు ఇబ్బంది పడకుండా నేరుగా […]

Read More