Breaking News

దూకుడు పెంచిన బాబు.. పార్లమెంట్ అధ్యక్షుల నియామకం

సారథిన్యూస్​, అమరావతి: ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని ఎలాగైనా బలోపేతం చేయాలని చంద్రబాబు నాయుడు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో
పార్లమెంట్‌ నియోజకవర్గ ఇంచార్జీలుగా కొత్తవారికి బాధ్యతలు అప్పగించారు. వీరితో పాటు ప్రతి రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఒక సమన్వయకర్తను నియమించారు. ప్రస్తుతం కొనసాగుతున్నవారిని పక్కనపెట్టి ఈ అవకాశం కల్పించారు. కొత్తనేతలంతా పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేయాలని బాబు పిలుపునిచ్చారు.

పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుల జాబితా

విజయవాడ : నెట్టెం రఘురాం
మచిలీపట్నం: కొనకళ్ళ నారాయణ
గుంటూరు: తెనాలి శ్రవణ్ కుమార్
నరసరావుపేట: జీవి ఆంజనేయులు
బాపట్ల: ఏలూరి సాంబశివరావు
ఒంగోలు: డాక్టర్ నుకసాని బాలాజీ
నెల్లూరు: షేక్ అబ్దుల్ అజీజ్
చిత్తూరు: పులివర్తి నాని
తిరుపతి: నర్సింహా యాదవ్
కడప: మల్లెల లింగారెడ్డి
రాజంపేట: రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి
కర్నూలు: సోమిశెట్టి వెంకటేశ్వర్లు
నంద్యాల: గౌరు వెంకట్ రెడ్డి
అనంతపురం: కాల్వ శ్రీనివాసులు
హిందూపురం: బికె పార్థసారథి
శ్రీకాకుళం: కూన రవికుమార్
విజయనగరం: కిమిడి నాగార్జున
అరకు: గుమ్మడి సంధ్యారాణి
విశాఖ: పల్లా శ్రీనివాసరావు
అనకాపల్లి: బుద్దా నాగ జగదేశ్వరరావు
కాకినాడ: జ్యోతుల నవీన్
అమలాపురం: రెడ్డి అనంత కుమారి
రాజమండ్రి: కె ఎస్ జవహర్
ఏలూరు: గన్ని వీరాంజనేయులు
నర్సాపురం: తోట సీతా రామలక్ష్మి