అమరావతి: టీడీపీ నేత వంగవీటి రాధా.. బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాను కోరుకున్న టికెట్ ఇవ్వలేదని టీడీపీలో చేరారు. టీడీపీ సైతం టికెట్ ఇవ్వలేదు. అయినప్పటికీ ఆ పార్టీతరఫున ప్రచారం చేశారు. కానీ చంద్రబాబు, లోకేశ్‌బాబు పార్టీలో సరైన గౌరవం ఇవ్వకపోవడంతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఆయన బీజేపీకి చెందిన ఓ కీలకనేతతో సంప్రదింపులు జరిపారట. కాగా వైఎస్సార్కాంగ్రెస్ను కాదనుకున్న వంగవీటికి రాజకీయ భవిష్యత్ కనిపించడం లేదు.
- August 22, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- పొలిటికల్
- AMARAVATHI
- BJP
- HYDERABAD
- VANGAVEETI
- VIJAYAWADA
- YSRCONGRESS
- కాంగ్రెస్
- బీజేపీ
- వైఎస్సార్‌కాంగ్రెస్
- హైదరాబాద్
- Comments Off on బీజేపీలోకి వంగవీటి రాధా