పేదలకు అన్నదానం కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు బీజేపీ నాయకులు గురువారం గోదావరిఖనిలోని 46వ డివిజన్ ఎన్టీఆర్ నగ ర్లో 250 మంది కూలీలకు అన్నదానం చేశారు. బీజేపీ నాయకులు సోమారపు అరుణ్ కుమార్, మాజీ కార్పొరేటర్, బీజేపీ నాయకురాలు సోమారపు లావణ్య, మహిళా మోర్చా అధ్యక్షురాలు మాతంగి రేణుక, శంకర్ పాసంరాజు, సంజీవ్ లక్ష్మీనారాయణ, బిలాల్ పాల్గొన్నారు.