Breaking News

సస్పెండ్

మెడికోలపై వేటు

మెడికోలపై వేటు

సూర్యాపేట ర్యాగింగ్‌ ఘటనపై సర్కారు సీరియస్‌ ఆరుగురు వైద్యవిద్యార్థులపై కేసు నమోదు సామాజికసారథి, సూర్యాపేట: సూర్యాపేట మెడికల్‌ కాలేజీలో జరిగిన ర్యాగింగ్‌ ఘటనపై ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగింది. ర్యాగింగ్‌ బాధ్యులను గుర్తించిన అధికారులు ఆరుగురు మెడికోలను  సస్పెండ్‌ చేశారు. ఏడాది పాటు కాలేజీ నుంచి సస్పెండ్‌ చేయడంతో పాటు కాలేజీ హాస్టల్‌ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కాలేజీలో ర్యాగింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీష్‌ రావు విచారణకు ఆదేశించిన […]

Read More
అయిదవ రోజు అదే రభస

ఐదోరోజూ అదే రభస

ధాన్యం కొనుగోళ్లపై పట్టువీడని టీఆర్‌ఎస్‌ తెలంగాణలో ధాన్యం దిగుబడి పెరిగిందన్న నామా ప్రొక్యూర్‌మెంట్‌ పాలసీ ప్రకటించాలని డిమాండ్‌ రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేసిన విపక్షాలు న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్లపై ఐదోరోజూ గురువారం పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీల ఆందోళన కొనసాగింది. టీఆర్ఎస్​ ఎంపీలు కేంద్రప్రభుత్వాన్ని  నిలదీశారు. ప్రొక్యూర్మెంట్‌ పాలసీని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. ప్లకార్డులు పట్టుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నినదించారు. ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు.. వెల్‌లోకి దూసుకువెళ్లి రైతులను కాపాడాలని నినాదాలు చేశారు. […]

Read More