సారథి, చొప్పదండి: తెలంగాణలో గోహత్యలు, గోరక్షకులపై దాడులకు నిరసనగా విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) చొప్పదండి శాఖ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వీహెచ్పీ మండలాధ్యక్షుడు పడకంటి కృష్ణ మాట్లాడుతూ.. గోరక్షకుడు సంజయ్ పై హత్యాయత్నం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గోహత్య నిరోధక చట్టాలను కఠినంగా అమలుచేయాలని, గో అక్రమ రవాణా గ్యాంగ్ ల పై పీడీ యాక్టు నమోదు చేయాలని, […]
సారథి న్యూస్, హైదరాబాద్: విమోచన దినోత్సవం నిర్వహించుకోవడం యావత్ తెలంగాణ ప్రజల హక్కు అని విశ్వహిందూ పరిషత్(వీహెచ్ పీ) రాష్ట్ర ప్రచార సహ ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి అన్నారు. గురువారం వీహెచ్పీ, భజరంగ్ దళ్ సంస్థల ఆధ్వర్యంలో హైదారాబాద్ కోఠి బాలగంగాధర్ తిలక్ చౌరస్తాలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని ఎనిమిది జిల్లాల్లో నిజాం రజాకార్ల దోపిడీ పాలన సాగుతూ ఉండేదని […]