నేచురల్ గా నటించడం.. పెద్దగా మేకప్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం నిత్యామీనన్ స్టైల్. అంతేకాదు రోల్ నచ్చితేనే ఆ సినిమాకు సై అంటుంది. అలాగే డిఫరెంట్ పాత్రలకే ప్రయారిటీ ఇస్తుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది కనుకే తక్కువ సమయంలోనే మంచి నటిగా నిలదొక్కుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగై భాషలకు సంబంధించిన సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు రీసెంట్గా ఆంథో మార్కోని దర్శకత్వంలో మలయాళ సినిమాలో నటించనుంది. ఆంథో జోసెఫ్ నిర్మించనున్న ఈ చిత్రంతో వీఎస్ ఇందూ […]
తొలి చిత్రం ‘ప్రేమమ్’ తోనే మంచి హీరోయిన్గా మార్కులు వేయించుకుంది మడోనా సెబాస్టియన్. తర్వాత ‘కాదలుమ్ కాదందు పోగుమ్’ అంటూ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పక్కన జోడీ కట్టి కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్లో నాగచైతన్యకు జోడీగా ‘ప్రేమమ్’ రీమేక్‌లో నటించింది. తెలుగులో అంతగా క్లిక్ అవ్వని ఈ బ్యూటీకి తమిళంలో మాత్రం మంచి ఆఫర్లే వరించాయి. తమిళంలో పా పాండి, కవాన్, జుంగా సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఒక తమిళ సినిమా, ఒక కన్నడ […]