Breaking News

వరి ధాన్యం

అన్నదాతను ప్రభుత్వం ఆదుకోవాలి: సీపీఐ

అన్నదాతను ప్రభుత్వం ఆదుకోవాలి: సీపీఐ

సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మపూర్, కొనేరుపల్లి గ్రామాల్లో కురిసిన అకాలవర్షాలకు పంటనష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కొయ్యడ సృజన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన పలు గ్రామాల్లో నష్టపోయి ధాన్యాన్ని పరిశీలించారు. వడ్లను సకాలంలో కొనుగోలు చేయడంలో మిల్లర్లు కొర్రీలు పెట్టడం ద్వారా కల్లంలోనే తడిసి ముద్దయ్యాయని, తద్వారా రైతులకు తీవ్రనష్టం కలిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్యాడీ క్లీనర్లు, టార్పలిన్ కవర్లు లేకపోవడం, తాలు పేరుతో సకాలంలో కొనకపోవడంతో […]

Read More
రైతులూ.. జాగ్రత్తలు తీసుకోండి

రైతులూ.. జాగ్రత్తలు తీసుకోండి

సారథి న్యూస్, వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన   రెండు వరి కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ జి.సైదులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వ ధ్యేయమన్నారు. నాణ్యమైన పంటను తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. అకాలవర్షాలు కురుస్తున్న వేళ ధాన్యం నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. టార్ఫలిన్ కవర్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వరి ధాన్యంలో తేమశాతం 14 […]

Read More
అన్ని మిల్లులకు అప్పగించండి

అన్ని మిల్లులకు అప్పగించండి

సారథి న్యూస్​, తలకొండపల్లి: రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న వరిధాన్యం పారా బాయిల్డ్ మిల్లులుకే పరిమితం కాకుండా అన్ని మిల్లులకు అప్పగించాలని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ కు నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్​ యాదవ్​ ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట కల్వకుర్తి వైస్ ఎంపీపీ కొండూరు గోవర్ధన్​ తదితరులు ఉన్నారు.

Read More
చివరిగింజ దాకా కొంటాం

చివరిగింజ దాకా కొంటాం

‘ఏ’ గ్రేడ్ వరి క్వింటాలు మద్దతు ధర రూ.1835 ‘బీ’ గ్రేడ్ ధాన్యానికి రూ.1815 సారథి న్యూస్​, నాగర్​ కర్నూల్​: తెల్కపల్లి, పెద్దకొత్తపల్లి మండల కేంద్రాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం నాగర్ కర్నూల్​ కలెక్టర్‌ ఈ.శ్రీధర్ తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. రైతులు తమ ధాన్యాన్ని తేమ లేకుండా చూసుకోవాలన్నారు. ‘ఏ’ గ్రేడ్ వరి క్వింటాలు మద్దతు ధర రూ.1835, ‘బీ’ గ్రేడ్ ధాన్యానికి […]

Read More