కరోనా మహమ్మారి సెలబ్రిటీలను, రాజకీయ ప్రముఖులను సైతం వదలడం లేదు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. తాజాగా పాప్ సింగర్ స్మిత, ఆమె భర్తకు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ట్విట్టర్లో వెల్లడించారు. ‘నిన్న ఎంతో ఇబ్బందికర రోజు. బాగా ఒళ్లు నొప్పులు అయ్యాయి. ఎందుకైనా మంచిదని కరోనా టెస్ట్ చేయించుకోగా, నాకూ.. అలాగే నా భర్త శశాంక్‌కు కరోనా పాజిటివ్‌గా వచ్చింది. పెద్దగా లక్షణాలు […]