సారథి న్యూస్, హైదరాబాద్: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో వాహనాల ఫిట్నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సహా ఇతర వాహన సంబంధిత పత్రాల చెల్లుబాటును 2020 డిసెంబర్31వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, యూటీలకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ అడ్వయిజరీ పంపించింది. లాక్ డౌన్ నేపథ్యంలో వాహన పత్రాల చెల్లుబాటును ఇంతకుముందు మార్చి 30 నుంచి జూన్ 30వ తేదీ వరకు […]