హుషారుగా ఉంటుంది. బాగా యాక్ట్చేస్తుంది రష్మిక మందాన్న. ఈ ఇయర్ నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా కూడా సెలెక్ట్ అయింది. అందుకే అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆల్రెడీ అల్లు అర్జున్‌తో కలిసి ‘పుష్ప’ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్న రష్మిక సడెన్‌గా ఓ బాలీవుడ్ అప్డేట్తో ట్విటర్లో ప్రత్యక్షమైంది. సిద్ధార్థ్ మల్హొత్రా హీరోగా బాలీవుడ్ కొత్త డైరెక్టర్ శాంతను బగ్ చీ రూపొందించనున్న ‘మిషన్‌మజ్ను’లో రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. మూవీ స్టార్టింగ్‌లో హీరోయిన్గా రష్మిక పేరు […]
ఈ ఏడాది ఆరంభంలోనే ‘సరిలేరు నీకెవ్వరూ’, ‘భీష్మ’ సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకుంది రష్మిక మందాన్న. అందం, అమాయకత్వం కలబోసిన నటనతో ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. రష్మిక తాజా చిత్రం ‘పుష్ప’. అల్లు అర్జున్‌తో సుకుమార్ తీస్తున్న ఈ చిత్రం ‘ఆర్య 2’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది. వరుస విజయాలతో దూసుకెళుతున్న మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో కథనం సాగుతుందట. దాదాపు 60శాతం […]