ముంబై: పంటను తక్కువ టైంలో, చౌకగా రవాణా చేయాలనుకుంటాడు రైతు. అందుకు కిసాన్ రైలు బాటలు వేయనుంది. శుక్రవారం మహారాష్ట్రలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తొలి కిసాన్ రైలును ప్రారంభిచారు. రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహారాష్ట్రలోని దేవలాలీ నుంచి బయల్దేరే ఈ రైలు 14 స్టేషన్ల ద్వారా ప్రయాణించి బిహార్‌లోని దానాబాద్‌కు చేరుకుంటుంది. ప్రయాణ సమయం 31 గంటల 45 నిమిషాలు. రోడ్డు […]