లండన్: విరాట్, రోహిత్‌ను మామూలుగా ఔట్ చేయడమే కష్టం. అలాంటిది వీళ్లిద్దరూ క్రీజులో కుదురుకుంటే ఓ రేంజ్లో బౌలర్లను చితక్కొడుతుంటే వికెట్ తీయడమంటే బౌలర్లు, కెప్టెన్‌కు శక్తికి మించిన పనే. ఇలాంటి సందర్భమే ఆసీస్ కెప్టెన్ ఫించ్‌కు ఎదురైందంటా. అప్పుడు ఫించ్ ఏకంగా అంపైర్‌నే సలహా అడిగాడంట. ఈ విషయాన్ని అప్పటి మ్యాచ్‌లో అంపైర్‌గా చేసిన మైకేల్ గాఫ్ స్వయంగా వివరించాడు. ‘అది భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్. రోహిత్, కోహ్లీ అప్పటికే భారీ భాగస్వామ్యం దిశగా […]