సారథి న్యూస్, కర్నూలు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏపీ పూర్తిస్థాయిలో నష్టపోయిందని, అలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నారని వైఎస్సార్సీపీ కర్నూలు నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. సీఆర్డీఏ బిల్లు రద్దు.. మూడు రాజధానులకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసినందుకు.. శనివారం స్థానిక కొండారెడ్డి బురుజు వద్ద సంబరాలు జరుపుకున్నారు. భావితరాల కోసం […]
సారథి న్యూస్, కర్నూలు: మూడు రాజధానులకు గవర్నర్ విశ్వభూషణ్ ఆమోదముద్ర వేయడం సంతోషకరమని, సీమ ప్రజల ఆరు దశాబ్దాల కల నెరవేరిందని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ సీఆర్డీఏ 2014 బిల్లును రద్దుచేస్తూ.. మూడు రాజధానులకు ఆమోదముద్ర వేయడంతో కర్నూలు నగరంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద ఎమ్మెల్యేు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎంఏ హఫీజ్‌ఖాన్ […]