Breaking News

మారటోరియం

ఈఎంఐలు కడుతున్నారా.. కొంత ఊరట!

ఈఎంఐలు కడుతున్నారా.. కొంత ఊరట!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. కొవిడ్ 19 దెబ్బకు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ఫ్యూల వైపు అడుగులు వేస్తున్నాయి. ప్రైవేట్​ ఉద్యోగులు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపాయి. చాలా మంది ఉపాధి లేక రోడ్డునపడుతున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో బ్యాంకులు రుణ గ్రహీతలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకోనున్నాయి. లోన్ ఈఎంఐ చెల్లింపుల పట్ల కొంత గడువు ఇచ్చే విషయాన్ని ఆర్​బీఐకి ఆయా బ్యాంకులు తెలియజేశాయి. లోన్లు తీసుకున్నవారికి మరో మూడునెలల […]

Read More
రుణగ్రహీతల క్రెడిట్ రేటింగ్‌ తగ్గించొద్దు

రుణగ్రహీతల క్రెడిట్ రేటింగ్‌ తగ్గించొద్దు

మారటోరియంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచనలు కరోనా వ్యాప్తి కారణంగా సెప్టెంబర్ ​28 వరకు మారటోరియం న్యూఢిల్లీ: రుణ వాయిదాల విషయంలో సామాన్యులకు ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కరోనా వ్యాప్తి కారణంగా ఆర్బీఐ మార్చిలో మూడు నెలల పాటు తాత్కాలిక నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. ఈ సదుపాయాన్ని మార్చి 1 నుంచి మే 31 వరకు మూడు నెలల పాటు అమలు చేశారు. తర్వాత దీనిని ఆగస్టు 31 వరకు మరో మూడు […]

Read More